Government Programs & Schemes

How to use STMS app

How to use & upload photos in STMS  App

Mobile app released to capture works grounding photo.

Please download the latest app from stms.ap.gov.in/STMSWorks.

->download appk–> work grounding photos.

How to use stms app

  • Later click on Ok

How to use stms app

  • App will be downloaded but it is not installing because they put in a private server due to this it asks permission. So after downloading it show in a notification bar click there.
  • After clicking it asks some permission so go to –>settings–>enable unknown sources then click back button.. After enabling only this app is ready to install.
  • Later again click to install then only the app is installed.

The schools which are signed with Executive Engineer and uploaded will allowed to capture photos.

  • Enter school ID, the school details will populated – – >click on school details
    Capture photo screen will populated.
  • Click on the capture photo, camera will open take a photo, then if you click on the save button the capture photo will be stored temporarily in the app.
    Once click on submit button the photo will submitted.

Hindi Swar you can use and upload photos IN STMS App

STMS APP ని ఎలా ఉపయోగించాలి,  ఎలా ఫోటోలు అప్లోడ్ చేయాలి తెలుసుకుందాం

ముందుగా ఈ యాప్ ఇన్స్టాల్ చేయాలంటే కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.

stms.ap.gov.in/STMSWorks

తర్వాత download apk ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కింద works grounding photos  అన్న ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇన్స్టాల్ చేయాలి అని అడుగుతుంది ఓకే చేయండి.

ఈ యాప్ డౌన్లోడ్ అయినా ఇన్స్టాల్ అవ్వదు ఎందుకంటే ఇది ప్రైవేట్ సర్వర్ లో లాంచ్ చేశారు.  అందుకని ఇది ఇన్స్టాల్ అవ్వాలంటే ముందుగా మీరు మీ సెట్టింగ్స్లోకి వెళ్లి Unknown Sources అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయాలి. తర్వాత బ్యాక్ వెళ్ళిపొండి మళ్లీ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఈ యాప్ ఇన్స్టాల్ అవుతుంది.

  • తర్వాత మీ స్కూల్ ఐడిని ఎంటర్ చేయండి అప్పుడు మీ స్కూల్ డీటెయిల్స్ చూపిస్తుంది వాటి మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఫోటో స్క్రీన్ క్యాప్చర్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది.
  • అప్పుడు మీరు క్యాన్సర్ ఫోటో మీద క్లిక్ చేయండి వెంటనే మీ ఫోన్ కెమెరా ఓపెన్ అవుతుంది ఫోటో తీయగానే మీకు టెంపరరీగా సేవ్ అయిన ఫోటో చూపిస్తుంది అది పర్మినెంట్ గా సేవ్ అవ్వాలంటే కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ ఫోటో అప్లోడ్ అవుతుంది.

ఈ విధంగా మీరు STMS App ని ఉపయోగించవచ్చు మీ స్కూల్ యొక్క ఫొటోస్ అందులో అప్లోడ్ చేయొచ్చు

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close