Entertainmentkarthika deepam serial

Karthika Deepam Serial on 15th February 2020 Episode

Karthika Deepam Serial on 15th February 2020 Episode

(కార్తిక దీపం సీరియల్ 15 ఫిబ్రవరి 2020 ఎపిసోడ్):-

Karthika Deepam is a telugu serial which is broadcasted in star maa and you can also watch this telugu dramatic series in online through hotstar. Karthika deepam serial is telecasted from monday to saturday at 7:30 pm. This tv serial is a remake of Malayalam tv serial named as karuthamuthu. Upto 75% of people may watching this telugu serial Karthika deepam. From begining of this tv series always shows high TRP ratings.

This story revolves around a black skinned & pure hearted girl named deepa, what problems she faces in her life and how to overcome those problems darely without loosing her character.

Here are the karthika deepam actors and their names

  • Prema Vishwanath acting as Deepa
  • Nirupam Paritala acting as Dr. Karthik
  • Archina Ananth acting as Soundarya
  • Shoba Shetty acting as Mounitha
  • Arun Kumar acting as Anand Roa
  • Kruthika acting as Sourya
  • Sahrudha acting as Hima
  • Venugopal acting as Vihari
  • Seethamahalakshmi acting as Tulasi
  • Yeshwanth acting as Adithya
  • Sangeetha kamath acting as Shravya
  • Umadevi acting as BhagyaLakshmi
  • Narisimha Reddy acting as Durga Prasad
  • Yashvi kanakala acting as Srilatha

Okey finally i explained briefly about the story of this dramatic TV series. Now i explained in telugu about  Karthika deepam today’s episode” story.

కార్తీకదీపం సీరియల్ ని వీక్షించే ప్రేక్షకులు కోసం ముందుగానే మీ పబ్లిక్ టాక్ టుడే లో  ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో….కార్తికదీపం 732 ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం.

కార్తీకదీపం 732 ఎపిసోడ్ హైలెట్స్ (Karthika Deepam 732 Episode Highlights ):-

సౌర్యని ఆటపట్టించిన సౌందర్య దీప:-

సౌర్య ఇవాళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పేర్లన్నీ చదువుతూ ఉంటుంది మధ్యలో హిమ తల్లి గురించి గుర్తు వచ్చి హిమ తల్లి ఎవరు అని మళ్లీ దీపను అడుగుతుంది కానీ దీప చెప్పదు దాంతో సౌర్యకి కోపం వచ్చి దీపని తిడుతుండగా ఇంతలో సౌందర్య సౌర్యతో నువ్వే అడుగు మి నాన్నని అని చెప్తుంది. అప్పుడు సౌర్య అడుగుతాను నాకేం భయమా ఏంటి అంటూ నేను సరోజక్క ఇంటికి వెళ్తున్నాను రేపటి దా’కా రాను అని బయటకి వెళ్లి మళ్ళి హిమ తల్లి గురుంచి మాట్లాడుకుంటరేమో అని వెనక్కి తిరిగి వచ్చి సౌందర్య వాళ్ళకి తెలియకుండా విందము అని గుమ్మం దగ్గర దాక్కొని వింటుంది. సౌర్య దాక్కోవడం గమనించిన సౌందర్య,  దీప కి కూడా చూపించి నిజం బయటకి రానీకుండా జాగ్రత్త పడతారు దాంతో బుర్ర గోక్కుంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అది చూసి ఇద్దరూ నవ్వుకుంటారు తర్వాత సౌందర్య దీప కు డబ్బులు ఇచ్చి సౌర్య పుట్టిన రోజు వస్తుంది కదా ఏదైనా కొనీపెట్టు అని చెప్తుంది.

కార్తీక్ తో అమెరికాకి రానని కరాఖండిగా చెప్పిన హిమ:-

కట్ చేస్తే ఆనంద్ రావు హిమ  హోం వర్క్ చేసుకుంటూ ఉండగా వెళ్లి సౌర్య చదువు గురించి అడుగుతాడు అది విన్న హిమ సౌర్య ఒకసారి బాగా చదువుతుంది ఒకసారి సరిగానే మార్కులు రావు తనకి తన నాన్న గురించి దిగులు లేకుండా ఉంటే క్లాసులో ఫస్ట్ వచ్చేది తాతయ్య అని సమాధానం చెబుతుంది దాంతో ఆనంద్ రావు ఇదంతా ఆ కార్తీక్ వల్లే పాపం ఆ పసి మనసు తండ్రి కోసం ఎంత బాధ పడుతుందో అని మనసులో తిట్టుకుంటూ ఉండగా కార్తీక్ హిమ బర్త్డే కోసం కొత్త బట్టలు తీసుకొని వచ్చి హిమకు చూపిస్తాడు. బట్టలు తీసి చూడబోతే ఉండగా కార్తీక్ వద్దమ్మ  మళ్లీ నీకు అవి చూడగానే నీకు వేసుకోవాలి అనిపిస్తుంది.

 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close