Entertainmentkarthika deepam serial

Karthika Deepam Serial 18th February 2020

Karthika Deepam Serial 18th February 2020

(కార్తిక దీపం సీరియల్ 18 ఫిబ్రవరి 2020 ఎపిసోడ్):-

Karthika Deepam is a telugu serial which is broadcasted in star maa and you can also watch this telugu dramatic series in online through hotstar. Karthika deepam serial is telecasted from monday to saturday at 7:30 pm. This tv serial is a remake of Malayalam tv serial named as karuthamuthu. Upto 75% of people may watching this telugu serial Karthika deepam. From begining of this tv series always shows high TRP ratings.

This story revolves around a black skinned & pure hearted girl named deepa, what problems she faces in her life and how to overcome those problems darely without loosing her character.

Here are the karthika deepam actors and their names

  • Prema Vishwanath acting as Deepa
  • Nirupam Paritala acting as Dr. Karthik
  • Archina Ananth acting as Soundarya
  • Shoba Shetty acting as Mounitha
  • Arun Kumar acting as Anand Roa
  • Kruthika acting as Sourya
  • Sahrudha acting as Hima
  • Venugopal acting as Vihari
  • Seethamahalakshmi acting as Tulasi
  • Yeshwanth acting as Adithya
  • Sangeetha kamath acting as Shravya
  • Umadevi acting as BhagyaLakshmi
  • Narisimha Reddy acting as Durga Prasad
  • Yashvi kanakala acting as Srilatha

Okey finally i explained briefly about the story of this dramatic TV series. Now i explained in telugu about Karthika deepam today’s episode” story.

కార్తీకదీపం సీరియల్ ని వీక్షించే ప్రేక్షకులు కోసం ముందుగానే మీ పబ్లిక్ టాక్ టుడే లో  ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో….కార్తికదీపం 734 ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం.

కార్తీకదీపం 734 ఎపిసోడ్ హైలెట్స్ (Karthika Deepam 734 Episode Highlights ):-

దీపా, మౌనిత, కార్తీక్ అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటారు:-

మురళీకృష్ణ మౌనిత కారులో నుంచి దిగడం చూసి దీప ఇలా అనుకుంటుంది ‘నక్క నాన్నని తీసుకు రావడం ఏంటి’ అని అంటుంది అది విన్న కార్తీక్ కూడా అవును కదా అని దీపకు వంత పడతాడు. మౌనిత కారు దిగటంతోనే కార్తీక్ ని చూసి గబగబా కార్తీక్ దగ్గరకు వచ్చి పక్కకు తీసుకొని వెళ్ళి ఏదో అడగబోయే ముందే కార్తీక్ మౌనితతో నువ్వేంటి మురళీకృష్ణని కారులో తీసుకొని వచ్చావు అని అడుగుతాడు అప్పుడు మౌనిత తన డొక్కు స్కూటర్ స్టార్ట్ అవ్వడం లేదని బాక్స్ ఇవ్వాలి స్చూల్కి లేటు అవుతుందిని అడిగితే తీసుకొని వచ్చాను. తర్వాత మౌనిత నువ్వేంటి ఆటోలో వచ్చావు, సౌర్య, హిమ వరనసితో సేల్ఫీలు దిగడం చూసి ఆ కారేంటి నువ్వే కొనిచ్చవా అని అడుగుతుంది. దానికి కార్తీక్ వెటకారంగా అవును నేనే కొనిచ్చాను డబ్బాలు పట్టుకొని తిరగడం చూడలేక ఆ కారు తీసి ఇచ్చాను….మొహం చూడు నేను ఎందుకు తీసి ఇస్తాను వాళ్ళ ప్రిన్సిపల్ది అంటా అని చెప్తాడు. ఇంతలో దీప తన నాన్నతో నువ్వు ఆ మౌనిత కారులో రావడం ఏంటి నాన్న అని అడుగుతూ ఉండగా అది విన్న మౌనిత అక్కడకి వచ్చి ఇలా అంటుంది ‘వస్తే తప్పు ఏంటి నా కూతురు ప్రాణాలు నిలబెట్టిన డాక్టరమ్మ కారులో వస్తే తప్పేంటి అని భాగ్యం అంటి ఉంటె ఇలా అనేది’ అని భాగ్యమని అడ్డం పెట్టుకొని అందరు వినేలగా పెద్దగా తన మనసులోని ఫీలింగ్ బయటకు చెప్తుంది.

ఇంతలో కార్తీక్ ఫోన్ మాట్లాడి దీప వాళ్ళ దగ్గరకి వస్తాడు, హిమ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అప్పుడు మురళి కృష్ణ  నా మనవరాలు సౌర్యని ఇంత పెద్ద స్కూల్ లో చదివిస్తున్నారు మీరు చాల గొప్పవారు అల్లుడుగారు అని అంటాడు కార్తీక్ ని చూసి అది విన్న హిమ అదేంటి తాతయ్య నువ్వు నాన్నని అల్లుడుగారు అని పిలుస్తున్నారు ఆదిత్య బాబాయిని కదా అల్లుడుగారు అని పిలవల్సింది అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ బాబాయ్ అన్నయ్య కూడా అల్లుడు అవుతాడు అని చెప్తాడు అది విన్న హిమ మరి నువ్వెప్పుడు మామయ్య అని పిలవలేదేంటి నాన్న అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ నాకు అందిరి లాగా (దీప వాళ్ళ వైపు చూస్తూ) ఎవరితో పడితే వాళ్ళతో చుట్టరికాలు కలుపుకోవడం నాకు ఇష్టం ఉండదమ్మ అని చెప్తాడు ( ఆ మాటకి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంది మౌనిత, సౌర్య, దీపాలకేమో కోపం వస్తుంది).

అది అంత విన్న సౌర్య మౌనితని మా అందరకి ఒక గ్రూప్ ఫోటో తియ్యమని అడుగుతుంది దాంతో మౌనిత తిట్టుకుంటూ వెళ్లి ఫోటో తిస్తుంది. తర్వాత మౌనిత నేను కూడా గ్రూప్ ఫోటో దిగుతాను అని వారణాసిని తియ్యమని అడుగి వెళ్లి కార్తీక్ పక్కన నుంచొని ఉంటుంది అది చుసిన సౌర్య వెళ్లి మొనిత కార్తీక్ మద్యలో నిలబడుతుంది. తర్వత వారణాసి మౌన్తిహని పక్కకి జరగమని చెప్పి ఫోటోలో మౌనిత రాకుండా తీస్తాడు.

హిమ తల్లి గురుంచి కార్తీక్ ని అడిగిన సౌర్య:-

తర్వాత కార్తీక్ ఆటో ఎక్కబోతు ఉంటె సౌర్య ఆపి హిమ తల్లి గురుంచి అడుగుతుంది అప్పుడు కార్తీక్ నీకు తెలియదా హిమ తల్లి చనిపోయింది అని చెప్పి అయిన నీకు ఈ విషయాలు అన్ని ఎందుకు పో వెళ్లి చక్కగా చదువుకో అని అరిసి అక్కడి నుంచి సౌర్యని పంపుతాడు.

సౌందర్య కార్తీక్ మీద కోపం… కార్తీక్ సౌందర్యని తిడతాడు:-

సౌందర్య, ఆనంద్ రావు కారులో వస్తు కార్తీక్ కార్ ఆగి ఉండటం చూసి కార్ ఆపి చూస్తారు కాని అక్కడ ఎవరు లేకపోవడంతో ఇలా అనుకుంటారు ఆ మౌనిత వచ్చి కార్తీక్ ని తన కారులో తీసుకొని వెళ్లి ఉంటుంది అంటూ కార్తీక్ కి  ఫోన్ ట్రై చేస్తే కార్తీక్ కాల్ లిఫ్ట్ చెయ్యడు. ఇంకా దాంతో సౌందర్య తిట్టుకుంటూ ఉండాగా కార్తీక్ ఆటోలో నుంచి దిగితాడు. అది చుసిన సౌందర్య నువ్వేంటి ఆటోలో నుంచి కార్తీక్ దిగడం చూసి నువ్వేంటి ఆటోలో వస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు కార్తీక్ నీకు అయిన ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటది కదా అని విసుగ్గా అంటాడు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close