Karthika Deepam Serial 2 December 2019 Episode

Karthika Deepam Serial 2 December 2019 Episode (కార్తీకదీపం సీరియల్ 2 డిసెంబర్ 2019 ఎపిసోడ్)

Karthika Deepam is a telugu serial which is broadcasted in star maa and you can also watch this telugu dramatic series in online through hotstar. Karthika deepam serial is telecasted from monday to saturday at 7:30 pm. This tv serial is a remake of Malayalam tv serial named as karuthamuthu. Upto 75% of people may watching this telugu serial Karthika deepam. From begining of this tv series always shows high TRP ratings.

This story revolves around a black skinned & pure hearted girl named deepa, what problems she faces in her life and how to overcome those problems darely without loosing her character.

Here are the karthika deepam actors and their names

  • Prema Vishwanath acting as Deepa
  • Nirupam Paritala acting as Dr. Karthik
  • Archina Ananth acting as Soundarya
  • Shoba Shetty acting as Mounitha
  • Arun Kumar acting as Anand Roa
  • Kruthika acting as Sourya
  • Sahrudha acting as Hima
  • Venugopal acting as Vihari
  • Seethamahalakshmi acting as Tulasi
  • Yeshwanth acting as Adithya
  • Sangeetha kamath acting as Shravya
  • Umadevi acting as BhagyaLakshmi
  • Narisimha Reddy acting as Durga Prasad
  • Yashvi kanakala acting as Srilatha

Okey finally i explained briefly about the story of this dramatic TV series. Now i explained in telugu about  “Karthika deepam today’s episode” story.

కార్తీకదీపం సీరియల్ ని వీక్షించే ప్రేక్షకులు కోసం ముందుగానే మీ పబ్లిక్ టాక్ టుడే లో  ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో….”కార్తికదీపం 667 ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం “.

గత ఎపిసోడ్ లో ఎం జరిగింది అంటే:-

నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే కార్తీక్ మౌనిత కి జరిగిన విషయం అంతా చెప్తారు. అప్పుడు మౌనిత కార్తీక్ ని బాగా ఎక్కేస్తుంది కోర్టు ఇచ్చిన గడువు కూడా పూర్తవుతుంది వెళ్లి మీ ఆవిడతో మళ్ళీ కాపురం చెయ్యి సౌర్యని కూతురుగా ఒప్పుకో అని తిడుతూ ఉండగా కార్తిక్ కి కోపం వచ్చి నీకు ఇష్టమైతే సలహా ఇవ్వు లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు.  దాంతో మౌనిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.  బయటకు వచ్చాక మౌనిత తన మనసులో ఇలా అనుకుంటుంది కార్తీక్ ఇంకా కోర్టు భయంతో దీపను  దూరంగా పెడతాడు ఈ లోపు నేను ఏదో ఒకటి ఆలోచించి దీపను కార్తీక్ నుంచి దూరం చేయాలి.

కట్ చేస్తే సరోజ అక్క దీప దగ్గరకు వచ్చి సౌర్య స్కూల్ కి వెళ్ళింది కదా అని అడుగుతుంది అప్పుడు దీపా వెళ్ళింది అని చెప్తుంది తర్వాత సౌర్య నీ మీద ఏమైనా సిఐడి గా పని చేస్తుందా అని అడుగుతుంది సరోజ అక్క. అప్పుడు అదేమీ లేదు అయినా ఎందుకు అడుగుతున్నావ్ అక్క అని అంటుంది ఏమీ లేదు దీపా ఇందాక హాస్పిటల్ లో సౌర్య రూమ్ లోక తొంగి చూస్తుంది అప్పుడు మీరు ఏమీ మాట్లాడుకోవడం లేదు కదా.  అప్పుడు దీప డాక్టర్ బాబు చాలా అన్నాడు బహుశా ఏమైనా విని ఉంటుందేమో అని సందేహంగా అంటుంది. అప్పుడు సరోజ అక్క ఇంటికి వచ్చాక సౌర్య ఎలా ఉంది నీ తోటి అని అడుగుతుంది అంతా బానే ఉంది డాక్టర్ బాబు చాలా మంచివాడు కదా అని కూడా అంది.   అయితే భయమూ ఉండదు లే సౌర్య విని ఉండకపోవచ్చు అని అంటుంది సరోజ అక్క.  దాంతో దీప కొంచెం ప్రశాంత పడుతుంది.

ఇంతలో సౌర్య వారణాసి తో ఆటోలో వెళ్తుండగా వారణాసి ఏమైంది సౌర్య ఇవాళ మాట్లాడట్లేదు అని అడుగుతాడు దాంతో సౌర్య నీకు మా నాన్న తెలుసా అని అడుగుతుంది వారణాసి తెలియదు అని చెప్పగానే సౌర్యకి కోపం వచ్చి వారణాసిని కొడుతుంది కొంచెంసేపు అయ్యాక వారణాసి బ్యాక్ ఏది అని అడుగుతాడు అప్పుడు హిమకి సౌర్యకి జరిగిన గొడవ గుర్తుకొస్తుంది సడన్గా ఆటో ఆపి వారణాసి  డబ్బులు తీసుకొని చాక్లెట్స్ తీసుకొని వస్తుంది.

హిమ కూడా సౌర్యకి చాక్లెట్స్ తీసుకొని వస్తుంది ఇద్దరు స్కూల్లో ఎదురవుతారు సౌందర్య ఎదురుగానే ఇద్దరూ ఒకరికొకరు చాక్లెట్స్ తీసుకొని ఫ్రెండ్స్ అని అనుకుంటారు…..

కార్తీకదీపం 667 ఎపిసోడ్ హైలెట్స్ (Karthika Deepam Serial 2 December 2019 Episode):-

మౌనిత కి క్లారిటీ ఇచ్చిన కార్తీక్….  దీప కు షాక్ ఇచ్చిన హిమ…….

నువ్వు నా సొంత చెల్లెలు లాంటి దానివి అన్న సౌర్య:-

karthika deepam 2 december 2019 episode

ఇవాల్టి ఎపిసోడ్ లో సౌర్య హిమ తో నువ్వు ఎందుకు చాక్లెట్  వచ్చావు తీసుకొని వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు నీ బ్యాగ్ తీసుకెళ్ళాను కదా నీకు కోపం వస్తుంది అని హిమ చెప్తుంది. ఇక నుంచి మనం ఇద్దరం ఫ్రెండ్స్ అని అంటుంది హిమ. అప్పుడు సౌర్య ఫ్రెండ్స్ ఏంటి నువ్వు నా సొంత  చెల్లెలు లాంటి దానివి అని అంటుంది సౌందర్య ఎదురుగానే. ఆ మాటలు విన్న సౌందర్య ఆశ్చర్యంగా నిర్ఘాంతపోయి చూస్తుంది. కానీ సౌర్య మాత్రం సౌందర్యాన్ని కోపంగా చేస్తుంది ఎవరు నిజం చెప్పారు అని అన్నట్టుగా……

సౌందర్య అక్కడ్నుంచి వెళ్లేటప్పుడు కి హిమ ‘నాయనమ్మ బాయ్’  అని అంటుంది కానీ సౌర్య  మాత్రం బాయ్ అని చెప్పి పక్కకు వచ్చేస్తుంది.  అప్పుడు సౌందర్య మనసులో ‘ ఏంటిది సౌర్య నన్ను నాయనమ్మ అని పిలవడం లేదు’  అని అనుకుంటుంది.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

దీపకు ఓ కొత్త విషయం చెప్పిన సౌందర్య:-

karthika deepam 2 december 2019 episode

తర్వాత సౌందర్య దీప ఇంటికి వెళ్తుంది.  సౌందర్య  వచ్చింది కూడా గమనించకుండా దీప ఏదో పరధ్యానంలో ఉంటుంది. అప్పుడు సౌందర్య ఏమైంది సౌర్య గురించేనా ఆలోచిస్తుంది అని అడుగుతుంది  దీపను. అవునా అత్తయ్య అంతా తెలిసినట్లే మాట్లాడుతుంది మళ్లీ తర్వాత వెంటనే ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంది సౌర్య ఏమైందో తెలియటం లేదు అని విచారిస్తూ చెప్తుంది దీప సౌందర్యం కూడా ‘అవు,  దాని వయసుకి పక్కన సున్నా పెడితే ఎట్లా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది సౌర్య అంతేగా’ అని అంటుంది.

దీపా వెంటనే అవును అత్తయ్య ఇందాక హాస్పటల్లో కూడా డాక్టర్ బాబు నన్ను తిడుతూ ఉంటే బయట నుంచి వింటుందంట స్వరాజ్ అక్క బయటనుంచి చూసి నాకు చెప్పింది ఒకవేళ ఏమైనా విని ఉంటే సౌర్య ఊరుకోదు గొడవ గొడవ చేస్తుంది అని అంటుంది దానికి సౌందర్య కూడా అవును అని వర్తాసు పలుకుతుంది.   ఇక్కడ హిమ కూడా అంతే విచిత్రంగా మాట్లాడుతుంది ఇవాళ ఎవరిని లంచ్ బాక్స్ తీసుకురావద్దు అని ఆర్డర్ వేసింది నీతో ఏమైనా మాట్లాడు తుందేమో అని అంటూ ఇద్దరూ రెండు అణు బాంబులు లా తయారయ్యారు ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో అని భయమేస్తుంది. నీ పిల్లలిద్దరు మిమ్మల్ని కలుపుతారు అని అనిపిస్తుంది అంటుంది సౌందర్య దాంతో దీప పిల్లలకు ఉంటే సరిపోతుందా తండ్రికి ఉండాలి కదా అంటుంది నిరాశగా చూద్దాం అని ఇద్దరు అనుకుంటారు.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

మౌనిత కి క్లారిటీ ఇచ్చిన కార్తీక్:-

karthika deepam serial 2 december 2019 episode

వచ్చేస్తే కార్తీక్ మళ్ళీ మౌనిక ఫోన్ చేసి రమ్మంటాడు. మౌనిత కి ఒక క్లారిటీ ఇద్దామని కార్తీక్ నేను మంచివాడిని దేశోద్ధారకుడు అమాయకుడిని మాత్రం కాదు చాలా చురకలు వేశావు వాటికి సమాధానం ఇద్దామని నిన్ను పిలిచాను అంటాడు కార్తీక్.  స్వతహాగా నేను మంచివాడిని అది నా పుట్టుకతో వచ్చిన లక్షణం నా తల్లి నన్ను అలా పెంచింది. నేను ఎంతోమందిని చదివిస్తాను అందులో సౌర్య ఒక్కటి దీప కడుపున పుట్టిన పాపానికి సౌర్యని ఎందుకు దూరంగా పెట్టాలి అని చెప్తాడు మౌనితతో.

నాకు నా అమ్మ అంటే ప్రాణం నాన్న అంటే గౌరవం నా తమ్ముడు అంటే ఇష్టం హిమ అంటే జీవితం  ఇది మారవు ఇకపై ఎప్పుడూ కూడా మారదు అని గట్టిగా చెప్పాడు మౌనితతో.

నువ్వు అన్న వెటకారపు మాటలు చురకలు అవేమీ నేను పట్టించుకోలేదు కానీ చివర్లో కోర్టు గురించి గుర్తు చేశావు నేను దీపని అన్నిటికీ క్షమించను దీపం శాశ్వతంగా దూరం చేసుకుంటాను అవసరం అయితే ఇన్నాళ్ళు నేను దాచిపెట్టిన నిజం బయట పెట్టిన సరే….. కార్తీక్ చెప్పగానే మౌనిత లో ఎక్కడలేని రాక్షసానందం మీరు గమనిస్తారు…..

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

ఆనంద్ రావు దగ్గర సౌందర్య మనవరాళ్ల గురించి టెన్షన్:-

karthika deepam serial 2 december 2019 episode

ఇద్దరూ రెండు అనుబాంబు లా తయారయ్యారు ఈ సౌర్య అయితే మరీను చాలా విచిత్రంగా మాట్లాడుతుంది అంతా తెలిసినట్లు మాట్లాడుతుంది ఎప్పుడు తిడుతుందో ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ఏం చేస్తుందా అని భయమేస్తుంది హిమ కూడా అలాగే తయారైంది అని సౌందర్య ఆనందరావుకి చెప్పి విచారిస్తూ ఉంటుంది ఇంతలో ఆ మాటలు విన్న ఆదిత్య కోపంతో ఊగిపోతూ మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

దీప దగ్గర బాంబు పేల్చిన హిమ:-

ఎప్పటిలాగే దీప మధ్యాహ్నం బాక్స్ ఇవ్వడానికి స్కూల్కి వస్తుంది అప్పుడు హిమ సౌర్య ని ఏదో వర్క్ లో పెట్టేసి పక్కకి వచ్చి  దీపతో నీతో కొంచెం మాట్లాడాలి వంటలక్క కొంచెం పక్కకి వస్తావా అని అడుగుతుంది సరే అని దీప పక్కకి వస్తుంది.

karthika deepam serial 2 december 2019 episode

నాన్న చాలా మంచివాడు అందరిని చాలా మంచిగా చూసుకుంటాడు చాలా అందగాడు నువ్వు చూశావుగా వంటలక్క అంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళ నాన్న ని అందరూ వేరుగా చూస్తున్నారు కోపడుతున్నారు మా నాయనమ్మ అయితే కొడుతుంది ఎందుకో తెలియదు. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు అని అడుగుతుంది దీప అప్పుడు హిమ దీప దగ్గర మా నాన్నని పెళ్లి చేసుకుంటావా వంటలక్క అని ఒక బాంబు పేలుస్తుంది అంతే దీపకి ఏం మాట్లాడాలో తెలీక నిర్ఘాంతపోయి ఒక్కసారిగా  నిలబడుతుంది….

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

మిగతా వివరాల కోసం తరువాయి భాగం లో చూడండి…….. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *