Karthika Deepam Serial 20 January 2020 Episode

Karthika Deepam Serial 20 January 2020 Episode 

(కార్తిక దీపం సీరియల్ 20 జనవరి 2020 ఎపిసోడ్)

Karthika Deepam is a telugu serial which is broadcasted in star maa and you can also watch this telugu dramatic series in online through hotstar. Karthika deepam serial is telecasted from monday to saturday at 7:30 pm. This tv serial is a remake of Malayalam tv serial named as karuthamuthu. Upto 75% of people may watching this telugu serial Karthika deepam. From begining of this tv series always shows high TRP ratings.

This story revolves around a black skinned & pure hearted girl named deepa, what problems she faces in her life and how to overcome those problems darely without loosing her character.

Here are the karthika deepam actors and their names

  • Prema Vishwanath acting as Deepa
  • Nirupam Paritala acting as Dr. Karthik
  • Archina Ananth acting as Soundarya
  • Shoba Shetty acting as Mounitha
  • Arun Kumar acting as Anand Roa
  • Kruthika acting as Sourya
  • Sahrudha acting as Hima
  • Venugopal acting as Vihari
  • Seethamahalakshmi acting as Tulasi
  • Yeshwanth acting as Adithya
  • Sangeetha kamath acting as Shravya
  • Umadevi acting as BhagyaLakshmi
  • Narisimha Reddy acting as Durga Prasad
  • Yashvi kanakala acting as Srilatha

Okey finally i explained briefly about the story of this dramatic TV series. Now i explained in telugu about  Karthika deepam today’s episode” story.

కార్తీకదీపం సీరియల్ ని వీక్షించే ప్రేక్షకులు కోసం ముందుగానే మీ పబ్లిక్ టాక్ టుడే లో  ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో….కార్తికదీపం 704 ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం.

కార్తీకదీపం 709 ఎపిసోడ్ హైలెట్స్ (Karthika Deepam 709 Episode Highlights ):-

హిమ కార్తీక్ ఇద్దరూ రెస్టారెంట్ కి వస్తారు.  నాన్న చేత ఎలాగైనా నిజం చెప్పించాలని హిమ,  హిమకు ఎలా నిజం చెప్పాలో అని కార్తీక్ ఇద్దరు మనసులో మదన పడుతుంటారు. ఇంతలో ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది హిమను కార్తీక్ తినమని చెప్తాడు దాంతో హిమ తింటుండగా. కార్తీక్ నాన్న గురించి అంత గొప్పగా వ్యాసం రాశావు మరి నాన్న మాట వినవా అని అంటూ నేను నీకు అబద్ధం చెప్పలేదు అని చెప్తాడు. దాంతో హిమ కోపంగా అమ్మ బ్రతికే ఉంది నువ్వు నాకు అబద్దం చెప్పావు,  అమ్మ బ్రతికే లేకపోతే నువ్వు విడాకులు ఎలా ఇస్తావు, అంకుల్ అబద్దం చెప్పడు కదా డాడీ నువ్వు నాకు అబద్దం చెప్పావు అంటూ చేతిలో ఉన్న స్పూన్ విసిరి కొడుతుంది హిమ. దాంతో అందరూ వాళ్ళిద్దరు వైపు చూస్తారు. దాంతో కార్తీక్ హేమను కంట్రోల్ ఇంకా రా వెళ్దాం అందరూ మనల్ని చూస్తున్నారు అని అక్కడి నుంచి తీసుకు వెళ్ళి పోతాడు.

కట్ చేస్తే దీపా సౌందర్య కారులో వెళ్తూ ఉంటారు. దీపా డల్ గా కూర్చుని ఉంటుంది అది గమనించిన సౌందర్య ఏంటి అలా ఉన్నావు అని అడుగుతుంది.  అప్పుడు దీపా వద్దులేండి అత్తయ్య నేను ఈ విషయం చెప్తే కారు వెంటనే యూ టర్న్ తీసుకొని కరెక్ట్ గా మౌనిత ఇంటి దగ్గర ఆగుతుంది. తర్వాత మీరు మౌనిత దవడ వాయిస్తారు అని అంటుంది.  దాంతో సౌందర్య అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది. అప్పుడు దీపా వారణాసి కార్తీక్, మౌనితలు సరదాగా మాట్లాడుకోవడం చూసిన విషయం చెప్తుంది. తర్వాత విడాకుల గురించి తన పడుతున్న భయం గురించి చెప్తుంది అసలు మీ అబ్బాయికి వేరే పెళ్లి చేసుకోవాలని ఉందేమో ఆ మౌని తనే పెళ్లి చేసుకుంటాడు ఏమో అందుకే ఇన్నేళ్లు రాని విడాకుల ఆలోచనా ఇప్పుడు వచ్చిందేమో అని తన సందేహాన్ని బయట పెడుతుంది దీపా. అది అంతా విన్న సౌందర్య ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ నా కొడుకు మాత్రం పెళ్లి చేసుకోడు, రెండో పెళ్లి ఆ మౌనిత చేసుకోవాలని అనుకుంటుందేమో కానీ అలా జరగదు అసలు నీకు విడాకులు రావు,  నువ్వు ఖాళీ సమయంలో ఇవన్నీ ఆలోచించకుండా ఆ దేవుని ధ్యానిస్తూ దేవుడు పాటలు వింటూ ఉండు సౌందర్య  సలహా ఇస్తుంది.

కట్ చేస్తే ప్రియమణి ఉల్లిపాయ తరుగుతూ ఉండగా ఉల్లిపాయ తొక్క వెళ్లి మౌనిత మీద పడుతుంది.  దాంతో మౌనిత కోపంగా వచ్చి ప్రియమణి దగ్గరికి వెళ్లి ఏంటి ఇది ఉల్లిపాయ తొక్కలు నా మీద వేస్తున్నావు అని అడుగుతుంది.  దాంతో ప్రియమణి కార్తీక్ బాబు కూడా మిమ్మల్ని  ఇలా తీసేస్తేతే ఏంటమ్మా పరిస్థితి మీకు తెలుసు  కదా హిమ ఏం చెప్తే అది  కార్తీక్ బాబు చేస్తాడని. దాంతో మౌనితకి డౌట్ వస్తుంది, ఇదంతా నా కర్మ ఆ హిమని డాక్టరమ్మ దాకా పిలిపించుకున్నను కరెక్ట్ గా ఆ సౌందర్య ఆంటీ బ్రేక్ కొట్టుకుపోయి ఉంటే ఈపాటికి హిమకు నేను దగ్గర అయ్యి ఉండేదాన్ని అని తిట్టుకుంటూ, ప్రియమణి అడిగిన డౌట్ నిజమే కదా అని మనసులో అనుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది.

 

One thought on “Karthika Deepam Serial 20 January 2020 Episode

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!