Karthika Deepam Serial 26 November 2019 Episode

Karthika Deepam Serial 26 November 2019 Episode( కార్తీకదీపం సీరియల్ 26 నవంబర్ 2019 ఎపిసోడ్ )

Karthika Deepam is a serial which is broadcasted in telugu star maa and you can also watch this telugu dramatic series in online through hotstar. Karthika Deepam serial is telecasted from monday to saturday at 7:30 pm. This tv serial is a remake of Malayalam tv serial named as karuthamuthu. Upto 75% of people may watching this telugu serial Karthika deepam. From begining of this tv series always shows high TRP ratings.

This story revolves around a black skinned & pure hearted girl named deepa, what problems she faces in her life and how to overcome those problems darely without loosing her character.

Here

  • Prema Vishwanath acting as Deepa
  • Nirupam Paritala acting as Dr. Karthik
  • Archina Ananth acting as Soundarya
  • Shoba Shetty acting as Mounitha
  • Arun Kumar acting as Anand Roa
  • Kruthika acting as Sourya
  • Sahrudha acting as Hima
  • Venugopal acting as Vihari
  • Seethamahalakshmi acting as Tulasi
  • Yeshwanth acting as Adithya
  • Sangeetha kamath acting as Shravya
  • Umadevi acting as BhagyaLakshmi
  • Narisimha Reddy acting as Durga Prasad
  • Yashvi kanakala acting as Srilatha

Okey finally i explained briefly about the story of this dramatic TV series. Now i explained in telugu about Karthika deepam today’s episode story.

కార్తీకదీపం సీరియల్ ని వీక్షించే ప్రేక్షకులు కోసం ముందుగానే మీ పబ్లిక్ టాక్ టుడే లో  ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో….”కార్తికదీపం 662 ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం “.

కార్తీకదీపం సీరియల్ 26 నవంబర్ 2019 ఎపిసోడ్ :

గత ఎపిసోడ్ లో ఎం జరిగిందంటే:-

సౌర్య వాళ్ళ నాన్నతో నాకు ఎవరు లేరు మా నాన్న రాడుగా అనేసి ఇంటికి వచ్చి చూసే సరికి దీప ఉండదు ఇంకా అక్కడే బయట పడుకొని ఉంటుంది. ఇంతలో దీప అన్ని చోటులు వెతుకుంటూ చివరకు ఇంటికి వచ్చి చూసేసరికి సౌర్య అక్కడ పడుకొని ఉంటుంది. అది చుసిన దీప గుండెపగిలేలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో సౌందర్య గాబరాగా వస్తుంది. దీప ఏంటి అత్మ ఎం అయింది నీకు నేను ఎం అయిపోవాలి అంటూ ఏడుస్తుంది. సౌందర్య ఉన్నంతసేపు సౌర్య ఇండైరెక్టు గా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఆ మాటలకి బాధతో అక్కడనుంచి వెళ్ళిపోతుంది సౌందర్య. అది నాథ విన్న దీప సౌర్యని కోప్పడుతుంది. సౌర్య ఇంకా ఇంట్లోకి వెళ్తుంది.

కార్తీకదీపం  662 ఎపిసోడ్ హైలైట్స్ (Karthika Deepam Serial 662 Episode Highlights):-

ఆవేశంతో ఊగిపోయిన ఆదిత్య:-

ఆదిత్య అదే రోజు శ్రవ్య ఇంటికి వెళ్లి కూర్చొని ఉంటాడు ఇంతలో నిద్రపోతున్న శ్రవ్య లేచి వచ్చి లైట్ వేస్తుంది సడన్ గా  ఆదిత్యని చూసి “ఆదిత్య ఏంటి ఇలా వచ్చావు ఇంత సదన్ గా వచావ్ అమ్మ కూడా నాకు చెప్పలేదు ‘ అని అడుగుతుంది. ఆదిత్య ‘ మీ అమ్మ చూసింది ఇప్పుడే పకడో  చేయటానికి కావాల్సినవి తీసుకురావడానికి బయటకు వెళ్ళింది’ అని చెప్తాడు. ఇంకా శ్రవ్య సర్లే ఇంతకి ఇంత సడన్ గా వచ్చావ్ ఏంటి అని ఆరా తీయగా ఆదిత్య కోపంతో ఊగిపోతూ ‘సౌర్య నాన్న…. నాన్న…… అని పిచ్చిదానిలాఊరంతా వెతుకుతూ ఉంటే. నా మనసుకుమిలిపోతుంది అ చిన్నదాన్ని చూసి. సౌర్యని చూస్తుంటే నాకే నిజం చెప్పేయాలి అనిపిస్తుంది డాక్టర్ బాబే నీ నాన్న అని. అమ్మ కూడా నిజం చెప్పదు అని అందరి నోరు కట్టేస్తుంది ఎందుకో తెలియడం లేదు’….. ఆ మాటలన్నీ విన్న శ్రవ్య నువ్వు ఆవేసపడకు ఆదిత్య నేను అంతక ముందు అలాగే అవేసపదేదాన్ని కానీ అత్తయ్యను చూసాక నేను కూడా ఆగి ఆలోచిస్తున్నాను. అయిన అత్తయ్యగారికి అంత తెలుసు కదా ఏది చేసిన అలోచించి చేస్తారు కదా ఆ విషయం అందరికి తెలిసిందే. ఎందుకు ఆగమంటున్నారో ఏంటో తెలియదు కానీ కొంచెం ఓపిగ్గా ఉండు అని నచ్చ చెప్తుంది శ్రవ్య… దాంతో ఆదిత్య కూల్ అయ్యి కొంచెం కాఫీ తాగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు …..

 కార్తీక్ తాగుడు గురుంచి బాధపడుతున్న హిమ…..

హిమ ఒక్కతే కూర్చొని చదువుకుంటూ ఉంటుంది ఇంతలో కార్తీక్ ఫోన్ చేసి నేను రావడానికి లేట్ అవుతుంది నువ్వు పడుకో నేను కింద పడుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో సౌందర్య, ఆనంద్ రావులు వచ్చి ఏంటి అని అడిగేతే అప్పుడు హిమ నాన్న లేట్ గా వస్తరంటా నానమ్మ మళ్ళి తాగి వస్తారేమో అనుకుంటా అందుకే కింద పోడుకుంటా అని చెప్పారు. ఇంతలో సౌందర్య వెళ్ళు వెళ్లి పడుకో అని అక్కడ నుంచి పంపేస్తుంది.

హిమ సౌర్య బ్యాగ్ లో నుంచి తీసిన డ్రాయింగ్ బుక్ చూసి బాధపడ్డ సౌందర్య,ఆనందరావులు

తరువాత హిమ సౌర్య బ్యాగ్ లో నుంచి తీసిన  డ్రాయింగ్ బుక్ ఓపెన్ చేసి చూస్తారు. అందులో సౌర్య వేసిన డ్రాయింగ్స్ చూసి సౌందర్య, ఆనంద్ రావులు బాధపడతారు. సౌర్య నాన్న కోసం ఎంత పరితపిస్తుందో అని అలావేధన చెందుతారు.

సౌర్య చేత నిజం చెప్పించాలని దీప….. దీప చేత నిజం చెప్పించాలని సౌర్య….. ప్రయత్నం 

సౌర్య అమ్మ నిన్ను ఒకటి అడగాలి అని దీపతో అంటుంది. అప్పటికే సౌర్య ఎక్కడికి వెళ్లిందో కనుక్కోవాలి అది ఎలా అడగాలి చెప్తుందా లేదా అని ఆలోచిస్తున్న దీప సౌర్య ఒకటి అడగాలి అనేసరికి గబగబ వచ్చి ‘ఏంటి అత్తమ్మ…. ఏంటో అడుగు అత్తమ్మ’  అని అంటుంది దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. సౌర్య ఏదో అడిగేలోపే ఇంతలో కుక్కర్ విసిల్ వచ్చే సరికి ఉండు ఆపి వస్తాను అని వంటింట్లోకి వెళ్తుంది దీప. ఆఫ్ చేసి వచ్చే లోపు సౌర్య మనస్సులో అనుకుంటుంది నేను అమ్మ చేత నిజం చేపించాలి అనుకుంటుంటే అమ్మ నేను ఎక్కడికి వేళ్ళలో తెలుసుకోవాలని అనుకుంటుంది, అయినా ఇన్ని రోజులునుంచి అడుగుతున్న చెప్పని నిజం ఇప్పుడు చెప్తుందా చెప్పదులే’ అని అనుకోని. దీప వచ్చాక ఏంటో అడుగు అత్తమ్మ అంటుంది ఏమి లేదులే వెళ్లి చపాతీలు చెయ్యి అని అంటుంది. సౌర్య నిజం చెప్పకుండా మాట దాటేసరికి దీప కోపంగా నేను చెయ్యను నేను అన్నం వండుతాను తినకుండా పడుకుంటే ఊరుకోను అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

దీప విడాకులు తీసుకుంటే బాగుంటుంది అని అనుకునే బాగ్యం

ఇంటి అల్లుడుకి మర్యాదలు చేయాలంటూ హడావుడిగా  బయట నుంచి ఇంట్లోకి వస్తుంది బాగ్యం, ఏరి అల్లుడుగారు అని అడుగుతుంది బాగ్యం శ్రవ్యని. ‘లేరు వెళ్ళిపోయారు అని చెప్తుంది శ్రవ్య . అయ్యో జీడిపప్పు  పకోడీ చేయాలి అని అమెది అయిన సైలిలో అర్ధపావు సెనగ పిండి అంటూ చెప్తూ తేచినవాన్ని వేస్ట్ అయిపోతాయి కదే అంటుంది. శ్రవ్య కోపం చూస్తుంది అబ్బా….అమ్మ… అంటూ. దాంతో బాగ్యం ఆపేసి సర్లే కానీ మీ అయన ఏంటి కోపంగా ఉన్నాడు అని అడుగుతుంది శ్రవ్యని. ఇంకా శ్రవ్య ఇంట్లో జగిగిన విషయాలు అన్ని చెప్పి ఆదిత్యే సౌర్య బాధ చుదలేక నిజం చేపెస్తాను అని అన్నాడు నేను వద్దు అని ఏదో సర్దిచెప్పి పంపించాను అని చెప్తుంది. బాగ్యం మాత్రం అదేమి పట్టించుకోకుండా నిజం తెలియాలి చక్కగా విడాకులు వస్తాయి మనం ఎంత కావాలంటే అంత భరణం వస్తుంది చక్కగా నాకు  కమిషన్ వస్తుంది చక్కగా అని అనుకుంటూవెళ్ళిపోతుంది బాగ్యం. ఆ మాటలు విన్న శ్రవ్య అస్సలు ని కడుపునా నేను ఎలా పుట్టనే అని అనుకుంటుంది చిరాగ్గా.

కార్తీక్ ని నిలదిస్తూ ….. సౌందర్య

కట్ చేస్తే ఇక్కడ సౌందర్య తాగి ఉన్న కార్తీక్ ని ఇంట్లోకి వెళ్తుంటే ఆపి నీతో ఒక విషయం మాట్లాడాలి అని ఆపుతుంది. కార్తీక్ ఏంటో చెప్పు మమ్మీ అని అంటాడు. సౌందర్య వెంటనే తన ఫోన్ లో క్లిప్ ని చూపిస్తుంది అందులో  దీప సౌర్య కోసం ఏడుస్తూ నేను ఎం అయిపోవాలి అని అడుగుతూ ఉంటుంది….

మిగతా వివరాలు కోసం తరువాయు భాగం చూడండి…..

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *