Karthika Deepam Serial 28 November 2019 Episode

Karthika Deepam Serial 28 November 2019 Episode

(కార్తీకదీపం సీరియల్ 28నవంబర్ 2019 ఎపిసోడ్)

Karthika Deepam is a serial which is broadcasted in telugu star maa and you can also watch this telugu dramatic series in online through hotstar. Karthika deepam serial is telecasted from monday to saturday at 7:30 pm. This tv serial is a remake of Malayalam tv serial named as karuthamuthu. Upto 75% of people may watching this telugu serial Karthika deepam. From begining of this tv series always shows high TRP ratings.

This story revolves around a black skinned & pure hearted girl named deepa, what problems she faces in her life and how to overcome those problems darely without loosing her character.

Here are the karthika deepam actors and their names

  • Prema Vishwanath acting as Deepa
  • Nirupam Paritala acting as Dr. Karthik
  • Archina Ananth acting as Soundarya
  • Shoba Shetty acting as Mounitha
  • Arun Kumar acting as Anand Roa
  • Kruthika acting as Sourya
  • Sahrudha acting as Hima
  • Venugopal acting as Vihari
  • Seethamahalakshmi acting as Tulasi
  • Yeshwanth acting as Adithya
  • Sangeetha kamath acting as Shravya
  • Umadevi acting as BhagyaLakshmi
  • Narisimha Reddy acting as Durga Prasad
  • Yashvi kanakala acting as Srilatha

Okey finally i explained briefly about the story of this dramatic TV series. Now i explained in telugu about Karthika deepam today’s episode story.

కార్తీకదీపం సీరియల్ ని వీక్షించే ప్రేక్షకులు కోసం ముందుగానే మీ పబ్లిక్ టాక్ టుడే లో  ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో….”కార్తికదీపం 664 ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం “.

గత ఎపిసోడ్ లో ఎం జరిగింది అంటే:-

గత ఎపిసోడ్ లో కర్తిక్ని సౌందర్య చెంప చెళ్ళుమనిపిస్తుంది ఆ సీన్ హిమ చూసి సౌందర్యాని కోపంగా చూసి అక్కడ నుంచి కర్తిక్ ని లోపలి తీసుకు వెళ్తుంది. వాళ్ళ నాన్న పరిస్తితిని చూసి బాధ పడుతూ వంటలక్కని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను అని నిర్ణయించుకుంటుంది.అటు సౌర్య కూడా అమ్మ నాన్నలిని ఎలాగైనా కలపాలి అని అనుకుంటుంది. ఇంతలో పక్కింటి సరోజక్క వచ్చి వాళ్ళ మరిదికి గుండెపోతూ వచ్చిందాని డబ్బులు ఏమ యాన ఉన్నాయా అని అడుగుతుంది దీపను. నా దగ్గర లేవు అక్క ఉన్న డబ్బులు అంత చిటి కట్టేసాను అంటుంది. ఆ మాటలు విన్న సౌర్య పద సౌరజక్క నేను డాక్టర్ బాబు దగ్గర ఒక రూపాయ్ కూడా తీసుకోకుండా మీకు ఆపరేషన్ చేయిస్తాను అని చెప్పి వారణాసిని ఇచ్చి పంపుతుంది…..

కార్తీకదీపం 664 ఎపిసోడ్ హైలైట్స్ (Karthika Deepam 664 Episode Highlights):-

దీపను ఇరకాటం లో పెట్టిన సౌర్య :-

ఇవ్వాళా సౌరజక్క మరిదికి గుండె ఆపరేషన్ చేయించడానికి సౌర్య వారణాసిని సరోజక్కకి  ఇచ్చి పంపుతుంది. దీప సౌర్య వేరే ఆటోలో వెళ్ళడానికి బయలుదేరుతారు ఇంతలో దీప సౌర్య ఏంటి ఇలా ఇరికించి ఆపరేషన్ చెయ్యమంటే డాక్టర్ బాబు కోప్పడతాడు ఆపరేషన్ వద్దు అంటే సౌర్య వంద ప్రశ్నలు అడుగుతుంది ఎందుకు ఏంటి అని ఇప్పుడు ఎం చేయాలి అనుకుంటూ కార్తీక్ దగ్గరికి బయలుదేరుతుంది.

PHOTO CREDIT GOES TO STAR MAA OR HOTSTAR

ఎప్పటిలాగే కార్తీక్ సౌందర్యల మద్య చిన్న వాగ్వివాదం:-

Karthikadeepam Serial 28 November 2019 Episode

ఇవ్వాళా కార్తీక్ అమ్మ మీద కోపంతో  పొద్దున్నేలేచి రెడీ అయ్యిపోయి బయలుదేర్తుండగా ఆనంద్ రావు, సౌందర్యలు బయట నుంచి వాకింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తారు. గుడ్ మార్నింగ్ కార్తీక్ అని విష్ చేస్తారు కానీ కార్తీక్ మోభావుగా మార్నింగ్ అని అంటాడు ఇంతలో ఆనంద్ రావు అది ఏంటి నీకు కూడా గుడ్ మార్నింగేరా అని అంటాడు అబ్బో నన్ను కూడా మీలో కలుపుకున్తున్నారే అని అంటాడు కార్తీక్. నిన్ను మాలో కలుపుకోవడం ఏంటి రా స్టుపిడ్ అని సౌందర్య అంటుంది. మీరు అంటే కోడలిని ఉద్దరించాదినికి పుట్టిన గొప్ప మానవత వాదులు నేను అలా కాదుగా నేను ఒక ఒంటరి పక్షినో లేఖ కొత్తగా రెక్కలు వచ్చినా పక్షినో కదా మమ్మీ అని కార్తీక్ సౌందర్యాని అడుగుతాడు . అప్పుడు వెంటనే సౌందర్య ‘ రాత్రి అంత ఆలోచిస్తూనే ఉన్నాను నీ రెండు చెంప ఎందుకు పగలకొట్ట లేదా అని నీ కూతురు వచ్చింది అని ఆగి పోయాను రా ‘అని అంటుంది. అది విన్న కార్తీక్ ‘విన్నావా డాడీ ఇవిడికి ఇంకా గుడ్ మార్నింగ్ ఎలా చెప్తారు డాడీ’ అని అనగానే అనడ రావు ‘నోటితో అని…..ఇవిడ ఎవరురా…. మా ఆవిడా నీకు ఎం అవుతుంది అమ్మే కదా…..ఎదిగిన కొడుకుని అమ్మ కొట్టింది అంటే అలంటి పరిస్థితి తెచ్చుకుందుకునువ్వు సిగ్గు పడాలిరా ‘ అని ఆనంద్ రావు అంటాడు. ఆ మాటలు విన్న కార్తీక్ ‘అందరు కలసి నన్ను వెలివేయండి డాడీ సవ్య సమాజంలో ఉండాల్సిని వాడు కాదని వెలివేయండి’ అని అంటుండగా.

PHOTO CREDIT GOES TO STAR MAA OR HOTSTAR

హిమ…. మౌనిత కంటే వంటలక్కే మంచిది అని చెప్పేస్తుంది కార్తీక్ తో….:-

Karthikadeepam Serial 28 November 2019 Episode

ఇంతలో హిమ వచ్చి డాడీ ‘ఇంత తొందరగా వెళ్తూన్నవేంటి అని అడుగుతుంది కార్తీక్ ని’. అప్పుడు కార్తీక్ అక్కడ ఒకటి దాచి పెటుకున్నానమ్మ’. అదే ఏంటి డాడీ అని అడుగుతుంది హిమ అప్పుడు కార్తీక్ మనస్సాంతి అని చెప్పి మళ్ళి ఎం లేదు లేమ్మా హాస్పిటల్ లో కొంచెం పని ఉంది అందుకొని వెళ్తున్న అని సమాధానం చెప్పి నేను మద్యానం నీకు క్యారేజ్ తీసుకొని వస్తాను’ అని అంటాడు. అప్పుడు హిమ వద్దు డాడీ నేను ఇవ్వాల్ వంటలక్కని కర్యాజ్ తీసుకొని రమ్మని చెప్తా సౌరి నేను ఇద్దరం కలసి తింటాం అని చెప్తుంది . కార్తీక్ ‘ఎందుకమ్మా ప్రతి సరి వాళ్ళ దగ్గర కరెక్ట్ కాదు కదా…..  నేను తీసుకొని వస్తాను’ అని అనగానే ‘వద్దు డాడీ వంటలక్కేమి ప్రతిసారి మౌనిత అంటి లాగా ప్రియమణి చేత వండిచ్చుకొని తేసుకురాదులే డాడీ ఎప్పుడైనా నేను అడిగితేనే తీసుకువస్తుంది అయిన మౌనిత అంటి కన్నా వంటలక్కే చాల మంచిది’ అని చెప్తుంది హిమ.

PHOTO CREDIT GOES TO STAR MAA OR HOTSTAR

కార్తీక్ కు దగ్గరవ్వడానికి మౌనిత ప్రయత్నాలు:-

Karthikadeepam Serial 28 November 2019 Episode

కట్ చేస్తే ప్రియమణి మౌనితకి టిఫిన్ తినిపిస్తూ నవ్వుతుంది అది చుసిన మౌనిత ఏంటో చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ప్రియమణి తన ఊహ గురుంచి చెప్తుంది నా స్థానం లో మీరు ఉండి మీ స్థానంలో ఒక 6 ఏళ్ల పిల్లడు ఉంది తనకు మీరు తినిపించాలి కరెక్ట్ టైంలో కనుక పల్లి అయ్యి ఉంటె అని చెప్తుండగా మౌనిత తట్టి ఊహలోనుంచి బయటకు రా నాకు అలంటి మిడిల్ క్లాసు ఊహలు ఉండవని మన ఊహలు అన్ని వేరేగా ఉంటాయని. తన ఊహలు గురుంచి చెప్తుంది ప్రియమణికి కార్తీక్ ప్రేమగా తినిపిస్తూ, మాట్లాడతూ ఉంటాడు మౌనితతో తన ఊహలో. అప్పుడు ప్రియమణి మౌనితనితట్టి ఊహలో నుంచి బయటకు తెస్తుంది ఇలా ఊహల్లో ఉంటె ఎలాగమ్మ నిన్న కార్తి అయ్యతో గోద్దవ పెట్టుక్కున్నావు కదామ్మా ఎలా వెళ్తావు అని అడుగుతుంది అదే అర్ధం కావడం లేదే అని మొనిత చెప్పగనే. ప్రియమణి తనకు ఒక ఐడియా ఇస్తుంది.

ఆలోచనలో మునిగి ఉన్న కార్తీక్ …ఇంతలో దీప ఎంట్రీ…

Karthikadeepam Serial 28 November 2019 Episode

‘వంటలక్కే చాల మంచిది డాడీ’ అని అన్న హిమ మాటలు గుర్తు తెచ్చుకొని కలవరపడుతూ దీపని ఎంత దూరం పెడదామన్న కుదరడం లేదుఅది కాక కొత్త అమ్మ కావాలి అని మోదులుపెట్టింది హిమ అని  హాస్పిటల్ లో కూర్చొని  కార్తీక్ ఎం చేయాలి అనుకుంటూ ఉంటాడు. సౌర్య వచ్చి నాన్న అనబోతు ఆగిపోయి డాక్టర్ బాబు అని పిలుస్తుంది. దీపని చూడగానే ఇది నా గురుంచి అంత చెప్పేసి ఉంటుందా అని మనస్సులో అనుకుంటూ ఉండగా ఇంతలో సరోజక్క వచ్చి ‘మా మరిదికి గుండెపోటు వచ్చింది తెలిసినవారె కదాని బాగా చూస్తారు అని సౌర్య ఇక్కడికి తీసుకువచ్చింది తొందరగా రండి డాక్టర్ బాబు’ అని అంటుంది.

ఎం అయింది డాక్టర్ బాబు అని అందరు కలవరపడుతుంటే ఎం కాదు మైల్డ్ స్త్రోకే అనిపిస్తుంది మేరు అందరు వెళ్లి కూర్చోండి అని దీపని మాత్రం లోపలి రమ్మని పిలుస్తాడు కార్తీక్.

PHOTO CREDIT GOES TO STAR MAA OR HOTSTAR

శ్రవ్యని కన్ఫుషన్ లో పెట్టిన మౌనిత:-

Karthikadeepam Serial 28 November 2019 Episode
Karthikadeepam Serial 28 November 2019 Episode

ప్రియమణి ఇచ్చిన సలహాతోటి మౌనిత శ్రవ్య వాళ్ళు ఇంటికి పిలవకుండానే వెళ్లి అక్కడ వాళ్ళకి ఎలాగూ అడిగే ధైర్యం ఉండదని ఉన్నవి లేనివి కలపి చెప్తుంది కార్తిక తనని కాఫీ షాప్ కి తీసుకొని వెళ్ళాడని, స్ట్రెస్ ఎక్కువుగా ఉంటె వేరే ఊరులో బీచ్ కి తీసుకొని వెళ్ళాడని ఎంటో చెప్తుంది. అలాగే మీ అత్త గుచ్చినట్లు మాట్లాడటంలో సిద్ధహస్తురాలని కూడా అంటుంది. శ్రవ్య అవి అన్ని విని ఏమి మాట్లాడాలో అర్ధంకాకా సైలెంట్ గా చుస్తునుంటుంది…ఇది కార్తీక్ దగ్గరకు వెళ్ళడానికి ఒక పాలన్ అంతే…

PHOTO CREDIT GOES TO STAR MAA OR HOTSTAR

కార్తీక్ దీపకు వార్నింగ్ దూరంగా వెళ్ళమని….. సౌర్య ఎలా పుట్టింది అని ….

Karthikadeepam Serial 28 November 2019 Episode

సరోజక్క మరిదికి ట్రీట్మెంట్ ఇచ్చిన తరువాత కార్తీక్ దీపను పక్కికి పిలిచి ఎంటే దూరంగా వెళ్ళిపోమంటే ఇంకా దగ్గరకి అవ్వడానికి ప్రయత్నిస్తున్నావు సౌర్యకి ఏంటి నిజం చెప్పేసావా…  వెళ్ళు ఇద్దరు మాట్లాడుకునేది అంత సౌర్య వింటు ఉండగా ఇంతలో నర్స్ వచ్చి ఇక్కడ నుంచోకూడదమ్మ అనిఅంటుంది.  దాంతో సౌర్య పక్కకి వచ్చి కూర్చుంటుంది.

ఆ తర్వాత దీప నేను ఒక అబద్ధం కూడా ఇంతవరకు చెప్పలేదు అని అంటుంది. అప్పుడు వెంటనే కార్తీక్ కోపంగా  ‘అప్పవే నువ్వు చెప్పింది నిజమే, నేను చెప్పింది నిజమే మరి సౌర్య ఎలా పుట్టిందే అని అడుగుతాడు’.

PHOTO CREDIT GOES TO STAR MAA OR HOTSTAR

మిగతా వివరాలు కొరకు తరువాయు భాగంలో చూడండి……

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *