Karthika Deepam Serial 29 November 2019 Episode

Karthika Deepam Serial 29 November 2019 Episode (కార్తీకదీపం సీరియల్ 29 నవంబర్ 2019 ఎపిసోడ్)

Karthika Deepam is a serial which is broadcasted in telugu star maa and you can also watch this telugu dramatic series in online through hotstar. Karthika deepam serial is telecasted from monday to saturday at 7:30 pm. This tv serial is a remake of Malayalam tv serial named as karuthamuthu. Upto 75% of people may watching this telugu serial Karthika deepam. From begining of this tv series always shows high TRP ratings.

This story revolves around a black skinned & pure hearted girl named deepa, what problems she faces in her life and how to overcome those problems darely without loosing her character.

Here are the karthika deepam actors and their names

  • Prema Vishwanath acting as Deepa
  • Nirupam Paritala acting as Dr. Karthik
  • Archina Ananth acting as Soundarya
  • Shoba Shetty acting as Mounitha
  • Arun Kumar acting as Anand Roa
  • Kruthika acting as Sourya
  • Sahrudha acting as Hima
  • Venugopal acting as Vihari
  • Seethamahalakshmi acting as Tulasi
  • Yeshwanth acting as Adithya
  • Sangeetha kamath acting as Shravya
  • Umadevi acting as BhagyaLakshmi
  • Narisimha Reddy acting as Durga Prasad
  • Yashvi kanakala acting as Srilatha

Okey finally i explained briefly about the story of this dramatic TV series. Now i explained in telugu about  “Karthika deepam today’s episode” story.

కార్తీకదీపం సీరియల్ ని వీక్షించే ప్రేక్షకులు కోసం ముందుగానే మీ పబ్లిక్ టాక్ టుడే లో  ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో….”కార్తికదీపం 665 ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం “.

గత ఎపిసోడ్ లో ఎం జరిగింది అంటే:-

గత ఎపిసోడ్ లో ఎం జరిగిందంటే ఎప్పటి లగే సౌందర్య కార్తీక్ మద్య వాగ్వివాదం సౌందర్య దీప తరుపున మాట్లుడుతుంది కార్తీక్ తన వైపు అలోచించి మాట్లాడతాడు . ఇంతలో హిమ వస్తుంది ఇంత పొద్దునే ఎక్కడికి డాడీ ఉండు నేను టిఫిన్ పెడతాను అని అంటుంది లేదమ్మా హాస్పిటల్ లో కొంచెం పని ఉంది అని కార్తి చెప్పి ఉదయాన్నే హాస్పిటల్ కి వెళ్లి కూర్చొని ఉంటాడు ఇంతలో దీప సరోజక్కని తీసుకొని గుండె నొప్పి మా మరిదికి కొంచెం వచ్చి చూడండి డాక్టర్ బాబు అని అడుగుతారు. ఇంకా కార్తీక్ అర్జెంట్ గా వెళ్లి పేషెంట్ చూసి ఐ.సి.యు. కి షిఫ్ట్ చేసి లోపలి వెళ్ళేటప్పుడు దీపను లోపలి రమ్మని పిలుస్తాడు.

కట్ చేతే మౌనిత ఊహల్లో ఊగిపోతూ ఉంటుంది ఇంతలో ప్రియమణి తట్టి లేపి కార్తీక్ తో మల్లి ఎలా మాట్లాడాలో ఒక ఐడియా ఇస్తుంది దాని ప్రకారమే మౌనిత శ్రవ్య దగ్గరికి పిలవకుండానే వెళ్లి ఎదేదో మాట్లాడుతుంది అదే కాకా స్రవ్యకి మీ అత్తయ్య సంగతి చూస్తానని వార్నింగ్ కూడా ఇస్తుంది ఇనాక్ శ్రవ్య ఎం మాట్లాడాలో అర్ధం కాకా కాంగా ఉండిపోతుంది.

ఇంకా ఇక్కడ హాస్పిటల్ లో కార్తీక్ దీపను పక్కకి పిలిచి ‘నన్ను వదిలి వేల్లిపోమ్మంటే నువ్వెంటే రెచ్చిపోతున్నావ్, హిమను ని దగ్గరికి వదుల్తున్నాను కదాని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, సౌర్యకి గాని నిజం చెప్పావ, ఒకవేళ నిజం చెప్తే తారువాత నేను తీసుకునే  డెసిషన్స్ చాల సీరియస్ గా ఉంటాయి అని వార్నింగ్ ఇస్తాడు….

కార్తీకదీపం 665 ఎపిసోడ్ హైలైట్స్ ( Karthika Deepam 665 Highlights):-

కార్తీక్ దీపకు సీరియస్ వార్నింగ్ ……సౌందర్యతో  కాళ్ళబెరానికి వచ్చిన హిమ

దీపకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన కార్తీక్:-

Karthika Deepam Serial 29 November 2019 Episode1

ఇవ్వాళా సరోజక్క మరదికి ట్రీట్మెంట్ చేసిన తరువాత కార్తీక్ దీపని పక్కకి పిలిచి వార్నింగ్ ఇస్తాడు ‘నువ్వు ఏమైనా సౌర్యకి నిజం చెప్తే తరువాత నేను తీసుకునే డెసిషన్స్ వేరేగా ఉంటాయి,హిమకి దగ్గర అయ్యి నువ్వు ఎం చేసిన ఊరుకుంటున్నాను కదా అని నువ్వు ఎం చేసిన ఊరుకుంటాను అని అనుకోకు’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. దీప అదేమి లేదు నేను సౌర్యకి నిజం చెప్పలేదు నేను చెప్పేది నిజం అని ఇప్పటికివరకు నేను ఎప్పుడు అబద్దం చెప్పలేదు అంటుంది. వెంటనే కోపంగా ‘ఏయ్ …..ఆపు నువ్వు అబద్దం చెప్పలేదు మరి నేను అబద్దం చెప్పలేదు మరి సౌర్య ఎలా పుట్టిందే’ అని నిలదీస్తాడు కార్తీక్ అంతే దాంతో దీపకి ఎక్కడ లేనంత కోపం వస్తుంది సైలెంటుగానుంచొని ఉంటుంది.  ఇంతలో పేషెంట్ నార్మల్ అయ్యాడు అని చెప్తే చూడటానికి వెళ్తాడు కార్తీక్ .

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

నాన్న కోసం పరితపిస్తున్న సౌర్య:-

Karthika Deepam Serial 29 November 2019 Episode2

కార్తీక్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తుండగా ఇంతలో  సౌర్య కార్తీక్ రూమ్ కి వస్తుంది ఎవరు ఉండరు .నాన్న కూర్చునే కుర్చీనే ప్రేమగా చూస్తూ ఆ కుర్చీ కూర్చొని కొంచెం సేపు ఆడుకుంటుంది తర్వాత టేబుల్ మిద ఉన్న  కార్తీక్ నేమ్ ప్లేట్ చూసి తన నాన్న పేరు చదివి ప్రేమగా గుండేలుకు హత్తుకుంటుంది. తర్వతు ఆ నేమ్ ప్లేట్ తనతో పాటు తీసుకు వెళ్ళాలి అని ఎవరికీ తెలియకుండా ఒక పేపర్లో చుట్టుకొని వారణాసి ఆటోలో పెట్టుకుంటుంది సౌర్య.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

సరోజక్క దృష్టిలో దేవుడైన కార్తీక్ ….. మరి దీప దృష్టిలో…

Karthika Deepam Serial 29 November 2019 Episode

ట్రీట్మెంట్ అయ్యిపోయిన తర్వాత కార్తీక్ రూమ్ లోకి వచ్చి తల పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇంతలో సరోజక్క వచ్చి డాక్టర్ బాబు నాయి పిలువగనే. ‘ఆ…మీ మరిదికి అంత బాగానే ఉంది మైల్డ్ స్టొకె బయపడల్సింది ఏమి లేదు, సిలిండర్ లు మోస్తడు అంట కదా అవి మోయ్యకుడదు’ అని అంటడు. వెంటనే సౌర్య పనికి వెళ్ళకపోతే మా మామ ఎలా ఇల్లు గడుపుతాడు అని అంటుంది  ఇంతలో సరోజక్క తన దగ్గర ఉన్న డబ్బులు తిసి డాక్టర్ బాబుకి ఇవ్వబోతే డాక్టర్ బాబు ఎందుకు అన్నట్టు చూస్తాడు ఇంతలో సౌర్య తీసుకోండి డాక్టర్ బాబు మా అమ్మే ఇచ్చింది అని అంటుంది. దాంతో కార్తీక్ నేను అడిగానా  అని అంటూ ‘ఆ రౌడీ ఇల్లు ఎలా గడుపుతాడు అని అనింది కదా ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఇల్లు గడుపుకోండి అని ఎదురు డబ్బులు ఇస్తాడు కార్తీక్ సరోజక్కకి. అంతే దాంతో సరోజక్క దృష్టిలో దేవుడులగా కనిపిస్తాడు కార్తీక్ కానీ దీప మనస్సులో అనుకుంటుంది అన్ని విషయాల్లో ఇయనా దేసోద్ధరకుడే ఆ ఒక్క అనుమానం విషయంలో తప్ప. ఆ అనుమానమే లేకపోతే నా జీవితం ఎంత బాగుండేదో అని మనస్సులో తన దురద్రుష్టన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. సౌర్య కూడా దీప అనుకునట్టే మనస్సులో అనుకుంటుంది. ఇంతలో మౌనిత కార్తీక్ కి ఫోన్ చేస్తుంది అది చుసిన దీప, సౌర్యాలు ఇద్దరు మొహం ముడుచుకొని బయటకు వెళ్ళిపోతారు.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

మౌనిత మీద శ్రవ్య ఆవేశం….భాగ్యం భరణం వస్తుందనే ఆశ….. :-

Karthika Deepam Serial 29 November 2019 Episode

‘నేను ఇప్పుడు అందరకి అన్వంటేడ్ కావచ్చు రేపు నాదరికి వాంటెడ్ అవుతాను ఈ చిన్న విషయం తెలియక మీ అత్తగారు రెచ్చిపోతు ఉంటుంది’ అన్న  మౌనిత మాటలు గుర్తుతేచుకుంటూ శ్రవ్య కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఇంతలో బాగ్యం వచ్చి అర్ధపావు, పావు అంటూ తనదైన సైలిలో మాట్లాడుతుంటుంది దాంతో కోపంగా ఆపు అమ్మ అనియా బాగ్యం మిధ్య కసురుకుంటుంది శ్రవ్య. ఇప్పుడు ఎం ఐనదే అంత కోపంగా ఉన్నావు అని అంటుంది భాగ్యం శ్రవ్యని. అప్పుడు శ్రవ్య’ ఈ కోపం ని మీద కాదులే ఆ మౌనిత మీద మా అత్తగారికి మౌనిత గురుంచి ఏమి తెలియదంటా తెలిసేలా చేస్తుందంటా నా ముందే…ముందే… అది సవాల్ చేస్తుంది ఇక్కడ జరిగిందంత మా అత్తగారికి చెప్పేస్తాను’ అంటుంది బాగ్యంతో. అప్పుడు బాగ్యం మీ అత్తగారు అంటే నేనే బయపడతను అలాంటిది పిట్టలాంటి ఈ మౌనితకి అంత దైర్యం ఎలా వచ్చింది, మీ అత్తగారికి తెలిసిందంటే ఆ మౌనితని పిట్టని పిసికినట్టు పిసికి పారేస్తుంది. అయినా నువ్వు ఇప్పుడు మీ అత్తగారికి వెళ్లి చెప్తే ఎం అవుతుందో తెలుసా మీ అత్తగారు గన్ తీసుకొని కలుస్త అని వెళ్తుంది ఆ మౌనిత పోయి కార్తిక్ కి చెప్తుంది అప్పుడు కార్తీక్ కి, మీ అత్తగారికి రామంజనియ యుద్ధమే జరుగుతుంది అప్పుడు కార్తీక్ కి పంతం పెరిగిపోయి నేను మౌనితతోనే ఉంటా, తిరుగుత అంటే నువ్వు ఎం చేస్తావ్ అని బాగ్యం శ్రవ్యని ఆపేస్తుంది. అలాగని ఊరుకొని ఉంటే ఆ మౌనిత ఇంకా రెచ్చిపోతుంది అని శ్రవ్య అంటుంది . అప్పుడు భాగ్యం కావాలి అంటే నువ్వు దీపకి చెప్పు, దీప మౌనితని కొడుతుంది అప్పుడు మీ బావ వెళ్లి దీపని కొడుతాడు అప్పుడు రచ్చ రచ్చ అయిపోతుంది, విడకలు కూడా తీసుకుంటుంది నాకు ఓ 5 కోట్లు భరణం వస్తుంది అని అంటుంది భాగ్యం.

అప్పుడు శ్రవ్య డబ్బులు ఎంత ఇచ్చిన దీప మాత్రం విదాకులుకి ఒప్పుకోదు, ఈ మాటలు వింటే నాన్న చేతిలో నీకు మాములుగా ఉండదు అని అంటుంది. ఇంకా భాగ్యం స్త్రీ శక్తీ అంటూ …స్త్రీ నిద్ర లేవాలి అంటూ ఏదో స్పీచ్ ఇస్తూ …నేను భరణం వెళ్లి తెచ్చుకుంటా అని డాన్సులు వేస్తుంది ఇంతలో శ్రవ్య ‘నాన్న వచ్చాడు’ అనే సరికి అక్కడ నుంచి పరుగో…..పరుగు….. భాగ్యం.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

సౌందర్యతో కాళ్ళబేరానికి వచ్చిన హిమ :-

హిమ కార్తీక్ ని తిట్టింది అని సౌందర్య మిద కోపంగా ఉంటుంది. అందుకొని పొద్దున్నే లేచిస్కూల్ కి  వెళ్ళడానికి రెడీ అయ్యి మాలతీతో మాట్లాడితుంది సౌందర్య, ననాద్ రావులు ఇక్కడే కూర్చొని కఫ్ఫే తగుతునా కూడా ‘నాకు ఎవరు లంచ్ బాక్స్ తీసుకొని రావద్దు అని నేను వంటలక్క చేత తెప్పించుకొని తింటాను అని చెప్తుంది’. అది విన్న సౌందర్య కూడా మాలతీతో అంటుంది హం….స్కూల్ లో అన్న డ్రాప్ చేయడానికి పర్మిషన్ ఇస్తార’ అని అంటుంది. ఎం అవసరం లేదు అని బయటకు వెళ్ళిపోతుంది హిమ. అప్పుడు సౌందర్య ‘ పోవే పోట్టిబుడంకాయ్ నువ్వే గోడకు కొట్టిన బంతిలా నువ్వే తిరిగి వస్తావు అలా రాక పోతే నా పేరు సౌందర్యే కాదు ‘ అని అంటుంది. హిమ సౌందర్య అన్నట్లుగానే వెంటనే తిరిగి వస్తుంది మాలతీ తిరుపతి రాలేదా అని అడుగుతుంది.

Karthika Deepam Serial 29 November 2019 Episode 6

అది విన్న సౌందర్య ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ‘తిరుపతి ….ఆ తిరుపతికి… వెళ్ళాడని చెప్పు’ అని మాలతీతో అంటుంది.   హిమ తర్వాత బిక్క మొహం వేసుకొని నాకు ఇవ్వాళా నాకు స్లిప్ టెస్ట్ ఉంది మాలతీ బాబాయ్ లేడా అని అడుగగా. సౌందర్య ‘మీ బాబాయ మీ పిన్ని దగ్గరకు వెళ్ళాడని చెప్పు మాలతి’ అని అంటుంది. ఇంకా మాలతి నన్ను స్కూల్ దగ్గర దించవా అని అడుగుతుంది. మాలతీ ‘నేనా నాకు ఇంట్లో పని ఉంటుందమ్మ ఎలాగా కుదరదు కదా’ అని చెప్తుంది. తర్వాత హిమ  తాతయ్య ని కూడా అడుగుతుంది. అప్పుడు ఆనంద్ రావు నేనా నాకు వంట్లో బాగా లేనప్పుడు నుంచి మీ నాయనమ్మ నన్ను డ్రైవింగ్ చేయ్యనివడం లేదు అందుకేగా తిరుపతిని పెట్టింది అయిన నేను డ్రైవింగ్ కూడా మర్చిపోయాను అని చెప్తాడు.

ఇంకా చివరికి నాయనమ్మ …..అని అడుగుతుంది…..హిమ…వెంటనే సౌందర్య ప్రేమ కోపం రెండు కలకలుపుతూ ‘ఎవరే నీకు నాయనమ్మ  ఇప్పటి దాకా మాలతితో చెప్పావు కదా మరి ఇప్పుడేంటి నాయనమ్మ కాళ్ళబెరంకి వచ్చావు అంత పెధదని అయ్యిపోయావా మీ నాన్న నాకు చిన్నప్పుడు నుంచి తెలుసు వాడిని ఈ చేతులతో ఎత్తుకొని పెంచి వాడె నన్ను మొదట అమ్మ అని పిలిచింది వాడంటే నాకు  ఎంత ప్రేముందో  నీకేం తెలుసు’ అని ప్రేమగా చివాట్లు పెడుతుంది హిమని. పద కార్ లో దించుత అని హిమను అంటుంది ఇంకా హిమ బయటకు వెళ్తుంది. సౌందర్య కాఫీ తాగేసి వెళ్తూ మల్లి వెనుకకు తిరిగి వచ్చి ఆనంద్ రావుతో ఇది ఏంటి వంటలక్క దగ్గర తింటాను అని అంటుంది కొంపతీసి ఇది దీపను డైరెక్ట్ గా మా నాన్నని పెళ్లి చేసుకో అని అడుగుతుంద ఏంటి టెన్షన్ పడుతుంది సౌందర్య.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

అమ్మ చేత నిజం చెప్పించాలని సౌర్య చిన్న ప్రయత్నం:-

Karthika Deepam Serial 29 November 2019 Episode 6

హాస్పిటల్ నుంచి దీప, సౌర్య ఇంటికి వస్తారు. సౌర్య వాళ్ళ నాన్న నేమ్ ప్లేట్ దీపకు  కనపడకుండా  ఇంట్లోకి తెచ్చి ఒక ర్యాక్ పైన దాచి పెడుతుంది. ఆ తర్వాత సౌరి స్కూల్ కి రెడీ అయ్యి బయటకు వచ్చి దీప తో ఇల అంటుంది ‘అమ్మ చూసావా నేను డాక్టర్ బాబు దగ్గరకు వెళ్దాము ఒక రూపాయ్ కూడా కర్చు అవ్వదు అని చెప్పాన చూసావా నేను చెప్పినట్టే జరిగింది. అది కాకుండా రూ.10,000/- ఎదురు ఇచ్చారు, డాక్టర్ బాబు ఎంత మంచి వారో’ అంటుంది. ఆ మాటకు దీప సైలెంట్ గానే ఉంటుంది అది చుసిన సౌర్య మనస్సులో ఇలా అనుకుంటుంది ‘నువ్వు చెప్పవమ్మ …..ఏమి చెప్పావ్ …..’ అని అనుకుంటుంది. ఇంతలో వారణాసి వచ్చి రెడీ అయ్యవా సౌర్యమ్మ’ అని అడుగుతాడు.  ఆ రెడీ అయ్యి గంట అయింది’ అనగానే నేను వచ్చి 10 నిముషాలు కూడా అవ్వలేదు అని నాతడు వారణాసి. అప్పుడు సౌర్య ‘నేను అబద్దం చెప్పనురా నాతో చాల మంది అబద్దం చెప్పే వాళ్ళు ఉంటారు వాళ్ళలాగే  నేను’ అని దీప వైపు చూస్తూ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సౌర్య వెళ్ళాక  దీప తనలో తాను ఇలా అనుకుంటుంది అబద్దమాఅస్సలు నేను నోరు విప్పందే ….నోరు విప్పితే ఎం దోరికిపోతనో అని నోరు మూసుకొని కూర్చుంటే…అస్సలు ఎం అబద్దం చెప్పను అని ఏదో అనేసి పోతుంది ఇప్పుడు….

Photo Credit Goes to Star Maa or Hotstar

మిగతా వివరాలు కొరకు తరవాయు భాగంలో ……

కమింగ్ ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో ముందుగానే తెలుసుకునేందుకు మా వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి.  

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *