Karthika Deepam Serial 3 December 2019 Episode

Karthika Deepam Serial 3 December 2019 Episode (కార్తీకదీపం సీరియల్ 3 డిసెంబర్ 2019 ఎపిసోడ్)

Karthika Deepam is a telugu serial which is broadcasted in star maa and you can also watch this telugu dramatic series in online through hotstar. Karthika deepam serial is telecasted from monday to saturday at 7:30 pm. This tv serial is a remake of Malayalam tv serial named as karuthamuthu. Upto 75% of people may watching this telugu serial Karthika deepam. From begining of this tv series always shows high TRP ratings.

This story revolves around a black skinned & pure hearted girl named deepa, what problems she faces in her life and how to overcome those problems darely without loosing her character.

Here are the karthika deepam actors and their names

  • Prema Vishwanath acting as Deepa
  • Nirupam Paritala acting as Dr. Karthik
  • Archina Ananth acting as Soundarya
  • Shoba Shetty acting as Mounitha
  • Arun Kumar acting as Anand Roa
  • Kruthika acting as Sourya
  • Sahrudha acting as Hima
  • Venugopal acting as Vihari
  • Seethamahalakshmi acting as Tulasi
  • Yeshwanth acting as Adithya
  • Sangeetha kamath acting as Shravya
  • Umadevi acting as BhagyaLakshmi
  • Narisimha Reddy acting as Durga Prasad
  • Yashvi kanakala acting as Srilatha

Okey finally i explained briefly about the story of this dramatic TV series. Now i explained in telugu about  “Karthika deepam today’s episode” story.

కార్తీకదీపం సీరియల్ ని వీక్షించే ప్రేక్షకులు కోసం ముందుగానే మీ పబ్లిక్ టాక్ టుడే లో  ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో….”కార్తికదీపం 668 ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం “.

కార్తీకదీపం 668 ఎపిసోడ్ హైలెట్స్ (Karthika Deepam 668 Episode Highlights ):- 

హిమకి గీతోపదేశం చేసిన సౌందర్య

గత ఎపిసోడ్ లో ఎం జరిగింది అంటే:-

ఏం మాట్లాడాలో తెలియని సందిగ్ధ పరిస్థితిలో దీప:-

karthika deepam serial 2 december 2019 episode

నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే హిమ దీపతో మా నాన్నకి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది అప్పుడు దీపా ఏం మాట్లాడాలో అర్ధం  కాని పరిస్థితిలో పడిపోతుంది  తర్వాత ఆ మాటలు విన్న దీప కోపంగా హిమ వైపు చూస్తుంది హిమ మొదట  భయపడుతుంది కొంచెం సేపయ్యాక దీపా హిమ తల పైన చెయ్యి పెట్టి నిమురుతూ ఉంది ఇంకా అప్పుడు  హిమ ఇలా అంటుంది హిమ వంటలక్క నువ్వు చాలా మంచి దానివి నువ్వు ఎవరిని ఏమి    అనవు ప్రేమగా అన్నం పెడతావు మా నాన్నని నువ్వైతే నే బాగా చూసుకుంటావు.

నువ్వు నేను నాన్న సూర్య అందరూ కలిసి వేరే ఒక ఇల్లు తీసుకుని అక్కడ హ్యాపీగా ఉందాం మనకు ఇంకా ఎవరు వద్దు అని అంటూ ఉండగానే దీప అక్కడి నుంచి ఏమి మాట్లాడాలో అర్ధం కాక క్యారేజీలు తీసుకుని వెళుతూ ఉండగా ఈ విషయం సౌర్యకి చెప్పకు అని చెప్తుంది.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

ప్రియమణి, మౌనితల రాక్షసానందం:-

karthika deepam serial 3 december 2019 episode

కట్ చేస్తే మౌనిత చాలా హ్యాపీగా గుమ్మం దగ్గర నుంచొని ప్రియమణి ప్రియమణి  పిలుస్తుంది. ఆ మాటలు విన్న ప్రియమణికి  విషయం అర్థమైపోయి అక్కడే ఆగండి అమ్మ అని హారతి తీసుకొచ్చే దిష్టి తీస్తూ వుండగా  దీపం ఆరిపోయింది అప్పుడు ఏంటి ప్రియమణి ఇలా ఏంటి జరిగింది అని అడుగుతుంది మౌనిత. పర్వలేధమ్మ దీపం అరిపాయింది అంటే దీప మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అని అర్ధం అన్నమాట అంటూ ఇంతకి ఎం అయిందో చెప్పండి అమ్మ అని అడుగుతుంది  ప్రియమణి. అప్పుడు మౌనిత ఎం అన్నాడో ప్రియమణికి ఇలా చెప్తుంది  ‘కార్తీక్ సౌర్యని ఎందుకు అసహ్యించుకోవాలి దీప కడుపునా పుట్టినందుకు ఎంతో మందిని చదివిస్తున్నాను ఈ రౌడీని చదివిస్తే ఎం అవుతుంది అని అంటాడు.తర్వాత కోర్ట్ గురుంచి గుర్తుచేసవు నేను దీపను క్షమించను, దీప ఇంకా నుంచి ఎలా దూరం చేసుకోవాలో ఆలోచిస్తాను అంటాడు’ అని చెప్తుంది. ఆ మాటలన్నీ విన్న ప్రియమణి ఇంకేమమ్మ హ్యాపీగా ఉండండి త్వరలో ఆ దీప పీడ విరగడ అయ్యిపోతుంది అంటూ ఇద్దరు సంతోషిస్తారు.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

హిమ గురుంచి నిజం తెలిసినా సౌందర్య….:-

karthika deepam serial 3 december 2019 episode

దీప సౌందర్యకి ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అని పిలుస్తుంది వాచక ‘ఎందుకు అర్గేంట్ గా ఎందకు రమ్మన్నావు ‘ అని అడగగానే దీప వెంటనే టెన్షన్ గా ‘ఇప్పటి దాకా హిమ ఎం ఆలోచిస్తుంది అని అనుకున్తున్నముగా ఇప్పుడు తెలిసింది అస్సలు నిజం. మీ మనవరాలు మీ అబ్బయ్యికి నన్ను ఇచ్చి మళ్ళి పెళ్లి చేస్తుందంట, ఎంతమందికి దక్కుతుంది ఇంత  గొప్ప కన్యాదాన ఫలం, దాని అమ్మ నాన్నల పెళ్ళికి మళ్ళి అదే శుభలేఖలు  వేయించి అందర్ని పిలుస్తుందంట, మరి అయితే అయన కట్టిన ఈ తలి ఏమి చేయమంటారు’ అని అడుగుతుంది.

దాంతో సౌందర్య అదేంటి మాతో నిస్తురంగా మాట్లాడతావు అని అంటుంది దీపతో. ఆ మాటలు విన్న దీప ‘మీ హస్తం లేకుండానే హిమ ఈ ఆలోచన చేస్తుందా’ అని అడుగుతుంది. ఈ విషయం గురుంచి మాకు తెలియదు అయిన ఒక వేల మళ్ళి పెళ్లి చేస్తే నీకు ఎం అవుతుంది మీ ఆయనే కదా నిన్నేగాఇచ్చి పెళ్లి చేస్తాను అంటుంది హిమ నీకు ప్రాబ్లం ఏంటి’ అని అడుగుతుంది సౌందర్య. దాంతో ఈ విషయం సౌర్యకి తెలేస్తే అప్పుడు సౌర్యే ఆ పెళ్లికి బాజాలు వాయిస్తుంది అని సౌరి గురుంచి గుర్తు చేస్తుంది దీప. ఆనంద్ రావు ‘ ఎందుకమ్మా నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు’ అని అడగనే దీప ‘నాకు మా యనతో పెళ్లి ఇష్టమే కానీ మీ అబ్బాయి ఒప్పుకుంటాడ, హిమ వెళ్లి అడగ్గానే చేచిపేటి  ఒక లెంపకాయ కొడతాడు’. అప్పుడు ఆనంద్ రావు, సౌందర్యాలు ఇద్దరు మేము ఇలా జరగాలనే కాదమ్మా మేము అందరం ఎదురు చూసేది’ అని అంటారు. దాంతో దీప ‘అప్పుడు  మీ సుపుత్రుడే మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఎంత తేసుకుంటావు అని బేరం మాట్లాడతారు తెలుసా’ అని అంటుంది. అప్పుడు ఆనంద్ రావు ‘ ఇనాక్ ఎప్పుడమ్మా మేరు కలేసేది’ అని అనగానే అప్పుడు దీప ‘పిల్లలు కోరుకున్నంత మాత్రాన మీ అబ్బాయి కలవాడు కదా ఆయినకి అస్సలు నిజం తెలియాలి కానీ అప్పటిదాక మా బ్రతుకులు ఇంతే’ అని బాధ పడుతూ అక్కడ నుంచి చీకట్లోకి  వెళ్ళిపోతుంది దీప.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

అందలనలో సౌర్య:-

karthika deepam serial 3 december 2019 episode

సౌర్య ఆటోలో వెళ్తున్ ఉంటుంది ఇంతలో వారణాసికి  ఫోన్ వస్తుంది డ్రైవింగ్ లో ఉన్నాను సౌర్యని దించి ఇంటికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ మాటలు విన్న సౌర్య ‘ఎవరురా నీ మరదలా, వెళ్ళిపొయిందా’ అని అడుగుతుంది.  ‘అవును, మొన్న కార్తిక పౌర్ణిమకే వెళ్లిపొయిందికదా సౌర్యమ్మ’  అని చెప్తాడు వారణాసి. ఇనాక్ సౌర్యకి అంతక ముందు స్కూల్ లో జాయిన్ అయ్యేటప్పుడు దీపను నాన్న పేరు అడిగిన జ్ఞాపకం గుర్తు వచ్చి డాక్టర్ బాబు పేరు ఏంటి అని అడిగిద్ది వారణాసిని. అప్పుడు వారణాసి ‘కార్తీక్’ అని చెప్తాడు. అమ్మ నిజమే చెప్పింది అయిన ఎందుకు నాకు డాక్టర్ బాబే నాన్న అన్న నిజం ఎవ్వరు బయటకు చెప్పడం లేదు అని తనలో తను మదన పడుతుంది’ సౌర్య.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

హిమకి గితోపదేశం చేసిన సౌందర్య :-

సౌందర్య ఆనంద్ రావు లు ఇంటికి వెళ్ళే సరికి హిమ ఏదో రాసుకుంటూ కనిపిస్తుంది అప్పుడు వాళ్ళు హిమను చూస్తూ ‘ఈ పోట్టిబుడంకాయ్ మన ఆశయాన్ని ముందుకు నడిపించే స్లోగన్ లా మరిపాయిందండి’ అని అంటుంది సౌందర్య ఆనంద్ రవుతో. అప్పుడు ఆనంద్ రావు ‘స్లో గన్ కాదు స్పీడ్ గున్నే’ అని చెప్తూ నవ్వుకుంటూ ఇద్దరు వస్తారు.

karthika deepam serial 3 december 2019

వాళ్ళ రాకను గమనించిన హిమ వెంటనే తను రాసుకునే పుస్తకం దాచి పెడుతుంది. అప్పుడు సౌందర్య ‘ ఎంటే మమ్మలిని చూసి రాస్తున్నావా  దాస్తున్నావా’  అని అడుగుతుంది సౌందర్య హిమని. అప్పుడు ‘అబ్బే అదేమీ లేదు నాయనమ్మ సైన్స్ హోంవర్క్ అయిపోయింది సోసిల హోంవర్క్ చేయాలి’  అని సమాధానం ఇస్తుంది హిమ. ఇంకా సౌందర్య అమ్మ నాన్నలని కలపాలి అని హిమకి గితోపదేశం చేస్తూ ఇలా అంటుంది ‘చెయ్యి…. చెయ్యి ….మనం ఏదైనా పని అనుకుంటే ఆ పని పూర్తి అయ్యేదాక మనం ఆ పని వదలకూడదు. ఉత్తములు, మధ్యములు, అధమములు అని మూడు కేటగిరి మనుషులు ఉంటారు అందులో అధమములు అంటే వెళ్ళు ఈ పని చెయ్యలేము అనుకుని చేయరు, మధ్యములు అంటే చేయాలనుకున్న పనిని మధ్యలోనే వదిలేస్తారు, ఇంకా ఉత్తములు అంటే వాళ్ళు ఏదైనా పని అనుకుంటే ఆ పని పూర్తి అయ్యేదాక వదిలిపెట్టారు ఆకరికి నిద్ర  కూడా పోరు అర్ధమైందా’అని ఇండైరేక్ట్ గా హిమని అమ్మ నాన్నలను కలపాలని మోటివేట్ చేస్తుంది సౌందర్య. తర్వాత హిమ ‘లేచి అర్ధమైంది కానీ నాకు ఎందుకు చెప్తున్నవో అర్ధం కావటం లేదు నాయనమ్మ’ అని అంటుంది సౌందర్యతో. అప్పుడు సౌందర్య మనసులో మీ అమ్మ నాన్నని కలపాలనే ప్రయత్నం మద్యలో ఆపకుడదని చెప్తున్నాను అని అనుకోని కానీ పైకి మాత్రం ‘నువ్వు ఏ పని అయిన మొదులు పెడితే చెయ్యలేను అని మద్యలో వదిలిపెత్తకుడదు అని’ అందుకొని చెప్పను అని చెప్తుంది.

ఇంకా హిమ మనసులో ‘నేను కూడా నాన్నకి ,వంటలక్కకి పెళ్లి చేయాలనుకున్న పనిని మద్యలో ఆపకూడదు అని గట్టిగ హిమ మనస్సులో అనుకుని పైకి మాత్రం నేను ఉత్తమురాలిని అనిపించుకుంటాను నాయనమ్మ అని చెప్తుంది’ సౌందర్యతో. దాంతో సౌందర్య నిన్ను ఉత్తేజపర్చడమే మా ధ్యేయం, శభాష్’ అని మెచ్చుకుంటుంది సౌందర్య. ఇంతలో మాలతీ వచ్చి గుగ్గిళ్ళు అడిగావు కదా రా నాన్న రక ముందే నీకు పెడతాను మళ్ళి నాన్న చూస్తే కోప్పడతారు అని అంటుంది. దాంతో హిమ అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

తరువాత ఆనంద్ రావు, సౌందర్య వాళ్ళు వస్తున్నప్పుడు హిమ ఒక బుక్ దాస్తుంది కదా అది తీసి ఆనంద్ రావు చూసి ఫీల్ అవుతాడు ఎం అయింది అల వున్నారు ఏది ఇటు ఇవ్వండి అని బుక్ చూస్తుంది దానిలో వాళ్ళ అమ్మ, నాన్న, సౌర్య, హిమ ల డ్రాయింగ్ వేసి వుంటుంది. దీనికి ఎం అయింది అని అడుగుతుంది సౌందర్య ‘అందులో మనం లేము చూడు కనీసం ఒక మూలనైన వేయచ్చు కదా’ అని అంటాడు ఆనంద్ రావు .అప్పుడు సౌందర్య  ‘మనం లేకపోయినా పర్వాలేదు  వాళ్ళు నదరు కలసి ఉంటె చాలు ‘ అని అంటుంది.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

కమింగ్ అప్ లో :-

సౌర్య తన పేరు వాళ్ళ నాన్న పేరు రాస్తూ పైకి చదువుతుంది డాటర్ ఆఫ్ కార్తీక్ అని ఆ మాటలు విన్న దీప సౌర్యకి విషయం తెలిసి పోయిందేమో అన్న భయంతో నుంచోని చూస్తుంది ఇంతలో వారణాసి వస్తే పద బయటకు వెల్దం అని అంటుంది సౌర్య . అప్పుడు వారణాసి ‘ఎక్కడికి సౌర్యమ్మ ఆని అడుగుతాడు . అప్పుడు సౌర్య కార్తీక్ ఇంటికి అని అంటుంది…….

మిగత వివరలు కొరకు తరువాయు భాగంలో చూడండి ……

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *