Karthika Deepam Serial 30 November 2019 Episode

Karthika Deepam Serial 30 November 2019 Episode (కార్తీకదీపం సీరియల్ 30 నవంబర్ 2019 ఎపిసోడ్)

Karthika Deepam is a serial which is broadcasted in telugu star maa and you can also watch this telugu dramatic series in online through hotstar. Karthika deepam serial is telecasted from monday to saturday at 7:30 pm. This tv serial is a remake of Malayalam tv serial named as karuthamuthu. Upto 75% of people may watching this telugu serial Karthika deepam. From begining of this tv series always shows high TRP ratings.

This story revolves around a black skinned & pure hearted girl named deepa, what problems she faces in her life and how to overcome those problems darely without loosing her character.

Here are the karthika deepam actors and their names

  • Prema Vishwanath acting as Deepa
  • Nirupam Paritala acting as Dr. Karthik
  • Archina Ananth acting as Soundarya
  • Shoba Shetty acting as Mounitha
  • Arun Kumar acting as Anand Roa
  • Kruthika acting as Sourya
  • Sahrudha acting as Hima
  • Venugopal acting as Vihari
  • Seethamahalakshmi acting as Tulasi
  • Yeshwanth acting as Adithya
  • Sangeetha kamath acting as Shravya
  • Umadevi acting as BhagyaLakshmi
  • Narisimha Reddy acting as Durga Prasad
  • Yashvi kanakala acting as Srilatha

Okey finally i explained briefly about the story of this dramatic TV series. Now i explained in telugu about  “Karthika deepam today’s episode” story.

కార్తీకదీపం సీరియల్ ని వీక్షించే ప్రేక్షకులు కోసం ముందుగానే మీ పబ్లిక్ టాక్ టుడే లో  ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో….”కార్తికదీపం 666 ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం “.

గత ఎపిసోడ్ లో ఎం జరిగింది అంటే:-

నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే కార్తీక్ దీప కు సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది సౌర్య గమనిస్తూ ఉంటుంది. ఇంతలో నర్స్ వచ్చి ఇక్కడ ఉండకూడదమ్మ పక్కు వెళ్ళి కూర్చో అని చెప్తుంది  దాంతో సౌర్య పక్కకి వెళ్లి కూర్చుంటుంది.

శ్రావ్య కోపంతో ఊగిపోతూ ఉంటుంది మౌనిత అన్న మాటలకి ఇంతలో భాగ్యం వస్తుంది అప్పుడుశ్రావ్యమ ‘మౌనిత నా మీదే సవాల్ విసురుతుందా దానికి ఎంత పొగరు నేను అత్తయ్య గారికి ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పేస్తాను అని బయలుదేరుతుంది.  అది విన్న భాగ్యం నీకేమైనా పిచ్చా నువ్వు మీ అత్తగారికి చెప్తే తుపాకి తీసుకుని మౌనిత మీదకు వెళ్తుంది అప్పుడు ఆ మౌనిత కార్తిక్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తుంది దాంతో మీ అత్త గారికి మీ బావ గారికి రామాంజనేయ యుద్ధం జరుగుతుంది. అదేదో దీప కు వెళ్లి చెప్తే కార్తీక్ కు దీపకు గొడవ అవుతుంది విడాకులు వస్తాయి చక్కగా అయిదు కోట్ల భరణం తీసుకోవచ్చు అని భరణం గురించి ఆశ పడుతుంది భాగ్యం.

హిమ పొద్దున్నే లేచి స్కూల్ కి రెడీ అయ్యి నాకు లంచ్ బాక్స్ పెట్టద్దు అని చెప్తుంది సౌందర్య ఆనందరావు అక్కడే కాఫీ తాగుతున్న పట్టించుకోకుండా సౌందర్య కూడా బదులు మాలతీ తోనే చెప్తుంది ఇలా ఇలా ఇద్దరు సరదాగా గొడవ పడుతూ ఉంటారు ఆ మాటలు చెప్పి హిమ బయటికి వెళ్తుంది మళ్ళీ వెంటనే తిరిగి వస్తుంది ఎందుకంటే డ్రైవర్ గా ఉండడు చివరికి మాలతిని, ఆనంద్ రావుని బ్రతిమిలాడుతుంది ఎవ్వరూ కుదరదు నాకు పని ఉంది అంటారు చివరికి సౌందర్య దగ్గరకు వెళ్లి నాయనమ్మ ప్లీజ్ అంటుంది. ఇంకా సౌందర్య కోపం తగ్గించుకొని మీ నాన్న అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా ఇంకెప్పుడు మా ఇద్దరి మధ్య కురాకు అని వార్నింగ్ ఇస్తుంది రేడు బయటి నుంచి వస్తున్నాను అని కాఫీ తాగేసి బయటకు వెళ్తూ ఆనందరావు దగ్గరికి వచ్చి ఇది వంటల దగ్గర తింటాను అంటుంది ఏమీ అవ్వదు కదా అని భయపడుతుంది.

కార్తికదీపం 666 ఎపిసోడ్ హైలైట్స్ (karthika Deepam 666 Episode Highlights):-

ఆవేశంతో కార్తీక్……..  భయంతో దీప……  ఫ్రెండ్స్ అయినా సౌర్య, హిమ

మౌనితని బయటకు వెళ్ళమన్న కార్తీక్:-

కార్తీక్ మౌనితకి జరిగిన విషయం చెప్పి’ ఎం చెయ్యాలో నాకు అర్ధం కావడం లేదు సౌర్య నన్నే వచ్చి తండ్రి గురుంచి అడుగుతుంది’ అని అంటాడు. ఆ మాట విన్న మౌనిత వెంటనే  కార్తీక్ చెప్పింది వినిపించుకోకుండా ‘ఇవ్వాళా ఎన్ని సర్జరీ లు ఉన్నాయి కార్తీక్’ అని అంటుంది. దానితో కార్తీక్ ‘నేను ఎం మాట్లాడుతున్నాను నువ్వు ఎం మాట్లాడుతున్నావ్’ అని అంటాడు. ఇంకా మౌనిత ఎప్పటి లాగే కార్తీక్ ని ఎక్కేయడం మొదలు పెడుతుంది నేను అవసరమైన విషయం గురుంచి మాట్లాడుతున్నాను నువ్వు అనవసరమైన విషయం గ్గురుంచి మాట్లాడుతున్నావు నేను ఎం చెప్పిన ఎంత చెప్పిన మళ్ళి మాములే కదా నువ్వు’ అని అంటుంది. దానితో కోపం గగా కార్తీక్ ‘ఏదో ఫ్రెండ్ వి అని చెప్తున్నా నీకు చెప్పద్దు అంటే చెప్పు ఇంకా నుంచి నిన్ను కూడా పిలవను, నీకు కూడా ఎం చెప్పాను ‘ అని అంటాడు. దాంతో మౌనిత వాళ్ళు ‘నీ  అతి మంచితనాన్ని, నీ అతి అమాయకత్వాన్నివాళ్ళంతా చేతకానితనంలా తీసుకుంటున్నారు , సౌర్యతో ని తండ్రి నేను కాదే ఆ విహారి అని చెప్పలేకా నువ్వు నలిగిపోతుంటే ఆ దీప దాన్నే అడ్వంటేజ్ గా తీసుకుంటుంది కూతుర్ని నీ మీదకి ప్రయోగిస్తుంది, నువ్వు ఎప్పుడైనా నా మాటలు విన్నావా నా హెచ్చరికలను లెక్క చేసావా’ అని అంటుంది. దాంతో కార్తీక్ ‘నేను…నేను..గా ఉండటం తప్ప అవతలవాళ్ళకి భుద్ధి లేదని నేను అలాగే ప్రవర్తించనా’ అని అంటాడు.

karthika deepam serial 30 november 2019 episode

దాంతో మౌనిత ‘అవతల వాళ్ళకి జ్ఞానం లేదా…..దీప ఒక విజ్ఞాన గని అయితే నువ్వు ఇంకా క్షమిస్తువస్తున్నావు, మొన్న ఎప్పుడో ఒక దొంగని కొట్టి నీకు ఫేవర్ గా నటించి నాకు 240/90 బి.పి తెప్పించి ,నువ్వు ముద్దు ముద్దుగా మీ అవడిని కొట్టి ఎక్కడ నీ భార్యని అరెస్ట్ చేస్తరేమోని నీ భార్య న్ప్రు మూసి, ఒక టెంకాయ రెండు చిప్పలు కాన్సెప్ట్ తో నీ భార్యగా హాస్పిటల్లో అందరికి తెలిసిపోయేలా ప్రచారం చేసింది అది ఎంత పెద్ద మహానటో అక్కడే తెలిసిపోతుంది కదా ఇంకా నువ్వు ఎంత ప్రేమగా తనకి మొట్టికాయలు వేసావో తలుచుకుంటేనే వోళ్ళు మండిపోతుంది ‘. అప్పుడు కార్తీక్ ‘ ఆ రోజు జరిగిందంత పక్కనపెట్టు ఇప్పుడు నేనేం చేయాలి ‘ అని అడగనే. మౌనిత ఎం చేస్తావు వాళ్ళు నిన్ను దేసోద్దరకుడుగా , మంచివాడుగా మార్చుదామని ప్రణాళికలు చేస్తుంటారు అంటూ మనస్సులో ఇలా మాట్లాడితేనే పని అవుతుంది అని అనుకొని కోర్ట్ తీర్పు గురుంచి గుర్తు చేస్తుంది’. దాంతో కార్తీక్ కోపంగా ‘స్టాప్ ఇట్ మౌనిత అంత ఫూలిష్ గా కనిపిస్తున్నాన నీకు చేతనైతే ఏదైనా సమాధానం చెప్పు లేకపోతే ఇక్కడినుంచి వెళ్ళిపో అంటాడు. దాంతో మౌనిత అక్క నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కార్తీక్ ఆలోచనలో పడతాడు . మౌనిత బయటకు వెళ్లి ఇలా మనసులో అనుకుంటుంది  ‘ ఈ దెబ్బతో కార్తీక్ లో కోర్ట్ భయం, నేను ఇంకా దీపను ఎలా దూరం చెయ్యాలో ఆలోచించాలి’.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

సరోజక్క మాటలు విని సౌర్య గురుంచి ఆందోళన పడ్డ దీప….

karthika deepam seial 30 november2019 episode

సౌర్య స్కూల్ కి వెళ్ళాక సరోజక్క ఇంటికి వచ్చి దీపతో ఇలా అంటుంది ‘దీప సౌర్య ఏమైనా నీ మీద సి.ఐ.డి. గాఏమైనా పని చేస్తుందా’ అని అంటుంది. అదే ఏంటి అక్క అలా అన్నావు అని అడుగుతుంది దీప. దాంతో సరోజక్క ఇందాక హాస్పిటల్లో డాక్టర్ బాబు నిన్ను లోపలికి పిలిచాడు కదా అప్పుడు సౌర్య తొంగి చూస్తుంది లోపలికి మీరు ఎం అయిన మాట్లాడుకున్నార అని అడిగితుంది. ఏముంది సౌర్యకి నేనే నేర్పించి మాట్లాడిస్తున్నాను అని డాక్టర్ బాబు అంటున్నారు అని అంటుంది దీప.అప్పుడు సౌర్య ఐ.సి.యు. లోకి తొంగి చూడటం నేను చూశాను ఇంతలో నర్స్ వచ్చి అక్కడ ఉండకూడదని అక్కడ నుంచి పంపేస్తుంది, ఇంకా ఏమైనా మాట్లాడుకున్నారా అని అడుగుతుంది మళ్ళి అని అడుగగా అప్పుడు దీప డాక్టర్ బాబు నన్ను ఏదో అడుగుతున్నారు అదంతా విని ఉంటుందా’ అని అందోళనగా అంటుంది. వెంటనే సరోజక్క ఇంటికి వచ్చాక సౌర్య ఎలా ఉంది నీతో బాగానే ఉంది కదా… అని అడుగుతుంది సరోజక్క. అప్పుడు వెంటనే వచ్చాక డాక్టర్ బాబు చాల మంచి వారు కదా అమ్మ అని కూడా అంది కాకపోతే నేను ఎం మాట్లాడకపోయినా  నేను అబద్దమ చెప్పను అన్నట్టుగా మాట్లాడుతుంది,అయిన రెండు మూడు రోజుల నుంచి విచిత్రంగా మాట్లాడుతుంది అని అంటుంది. అయితే ఏమి తెలుసి ఉండదులే అని అంటుంది సరోజక్క.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

హిమ సౌర్యని కూల్ చేయడానికి:-

karthika deepam serial 30 november 2019 episode

సౌందర్య హిమ కార్ లో వస్తుండగా హిమ సౌర్య మద్య గోడవ జరుగుతుంది కదా అది గుర్తు వచ్చి. హిమ కార్ ఆపమని అడుగుతుంది సౌందర్యాని.  సౌందర్య వెంటనే కార్ ఆపి ఎందుకే అని అడుగుతుంది. అప్పుడు హిమ అస్సలు విషయం వాళ్ళు ఇద్దరు మద్య గొడవ గురుంచి  చెప్పకుండా వేరే కారణం చెప్తుంది సౌర్యని అడగకుండానే బ్యాగ్ తెచ్చాను కదా సౌర్యకి ఎం అయిన కోపం వస్తుందేమో అని. అప్పుడు సౌందర్య సౌర్య ఏమి తిట్టదులేమ్మా అనగానే హిమమనసులో తిడుతుంది నాయనమ్మ మొన్న వంటలక్కకి ,నాన్నకి పెళ్లి చేద్దామని అనుకుంటే నన్ను కొట్టబోయింది అని అనుకోని కానీ పైకి మాత్రం ఇలా అంటుంది ‘ లేదు నాయనమ్మ ఈ మద్య సౌర్య నాతో ఫ్రెండ్లీగా ఉండటం లేదు’ అని చెప్తుంది. ఆ మాటలు విన్న సౌందర్య నిన్ను తిట్టదులేమ్మ సౌర్య నీకు తోడబుట్టిన అక్కలాంటిది అని చెప్పగానే అప్పుడు హిమ ‘అవునా అయితే నేను సౌర్యకి చాక్లెట్ తీసుకొని వస్తాను అని సూపర్ మార్కెట్ లోకి వెళ్లి తీసుకుని మళ్ళి స్కూల్ కి బయలుదేరతారు ఇద్దరు.

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

వారణాసి ని బాదిపెట్టిన సౌర్య….

karthika deepam serial 30 november 2019 episode

ఎప్పుడు సౌర్య స్కూల్ కి  వారణాసి ఆటోలోనే వెళ్తుంది. ఆటోలో వెళ్తుండగా వారణాసి ఏంటి ఇవ్వాళా మా సౌర్యమ్మ కంగా ఉంది అని అడుగుతాడు. ఏమి లేదురా నీకు మా నాన్న తెలుసా లేదా అని ఆలోచిస్తున్నాను అని సౌర్య అంటుంది. అప్పుడు వారణాసి వెంటనే నాకు తెలియదు అని చెప్తాడు అంతే వెంటనే సౌర్య కోపం ఎందుకు తెలియదు ….ఎందుకు తెలియదు …అని కొడుతుంది వారణాసిని. సౌర్య ఇంకా మనస్సలో అనుకుంటుంది వీడికి నిజంగా తెలియదా వీడు నటిస్తున్నాడ అని అనుకుంటుంది. ఇంకా వారణాసి కొంచెం సేపు ఆగాక నీ బ్యాగ్ ఏది అని అడుగుతాడు ఇంకా అప్పుడు సౌర్యకి హిమ అడిగిన మాటలు గుర్తువస్థాయి ‘మా నాన్నకి మీ అమ్మకి పెళ్లి చేద్దామా అని అడుగుతుంది అప్పుడు సౌర్య కొట్టబోతుంది’. ఇంకా నయం హిమను కొట్టలేదు అయిన అస్సలు విషయం హిమ డైరెక్ట్ గా వెళ్లి డాక్టర్ బాబుని అడుగుతుంది అప్పుడు అస్సలుకే మోసం వస్తుంది అని హిమ చెప్పకూడదు అని అనుకుంటుంది సౌర్య.

కానీ గొడవ అయింది కదా హిమను కూల్ చేయడానికి  సడన్ గా ఆటో ఆపించి వారాణసి జేబులోని డబ్బులు తీసుకొని హిమకు చాక్లెట్ కొంటుంది.

కట్ చేస్తే ఇద్దరు స్కూల్ లో ఎదురవుతారు సౌర్య హిమ ను చూసి అటువైపు వస్తుంది. సౌందర్య సౌర్యని చూసి దీనికి కూడా నేను భయపడాల్సిన వస్తుంది అని మనసులో అనుకుంటుంది.

karthika deepam serial 30 november 2019 serial

హిమ ఎక్కడ సౌర్య తిడుతుందోనని భయపడి సౌందర్య వెనుకకు వెళ్ళి తొంగి చూస్తూ ఉంటుంది. సౌర్య హిమని పిలిచి తను తెచ్చిన చాక్లెట్స్ చేతికిచ్చి ఫ్రెండ్స్ అని అంటుంది. అప్పుడు హిమకు భయం పోయి నేను కూడా నీ కోసం చాక్లెట్స్ తెచ్చాను అని సౌర్య చేతికి ఇస్తుంది.

మిగిలిన వివరాల కోసం తరువాయు భాగంలో చూడండి…..

మరిన్ని కార్తికదీపం ఎపిసోడ్  కొరకు క్లిక్ హియర్ 

Photo Credit Goes to Star Maa or Hotstar

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *