karthika Deepam serial 25 November 2019 Episode

karthika Deepam serial 25 November 2019 Episode( కార్తీకదీపం సీరియల్ 25 నవంబర్ 2019 ఎపిసోడ్ )

Karthika Deepam is a serial which is broadcasted in telugu star maa and you can also watch this telugu dramatic series in online through hotstar. Karthika Deepam serial is telecasted from monday to saturday at 7:30 pm. This tv serial is a remake of Malayalam tv serial named as karuthamuthu. Upto 75% of people may watching this telugu serial Karthika Deepam. From begining of this tv series always shows high TRP ratings.

This story revolves around a black skinned & pure hearted girl named deepa, what problems she faces in her life and how to overcome those problems darely without loosing her character.

Here

  • Prema Vishwanath acting as Deepa
  • Nirupam Paritala acting as Dr. Karthik
  • Archina Ananth acting as Soundarya
  • Shoba Shetty acting as Mounitha
  • Arun Kumar acting as Anand Roa
  • Kruthika acting as Sourya
  • Sahrudha acting as Hima
  • Venugopal acting as Vihari
  • Seethamahalakshmi acting as Tulasi
  • Yeshwanth acting as Adithya
  • Sangeetha kamath acting as Shravya
  • Umadevi acting as BhagyaLakshmi
  • Narisimha Reddy acting as Durga Prasad
  • Yashvi kanakala acting as Srilatha

Okey finally i explained briefly about the story of this dramatic TV series. Now i explained in telugu about Karthika deepam today’s episode story.

కార్తీకదీపం సీరియల్ ని వీక్షించే ప్రేక్షకులు కోసం ముందుగానే మీ పబ్లిక్ టాక్ టుడే లో  ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో….”కార్తికదీపం 661 ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం “.

కార్తీకదీపం సీరియల్ 25 నవంబర్ 2019 ఎపిసోడ్ : 

సౌర్య అన్న మాటలకి సౌందర్య బాధ….కార్తీక్  చెంప చెళ్ళుమన్న వైయనం……

కార్తీకదీపం గత ఎపిసోడ్ లో ఎం జరిగిందంటే:-

నిజం తెలుసుకున్న సౌర్య గుడి నుంచి వస్తూంటుంది ఇంతలో కార్తీక్ ఎదురు అవుతాడు నాన్న అని అంటే కార్తీక్ తిడతాడేమో అని మాట్లాడకుండా పక్క నుంచి వెళ్ళి పోతుంటుంది. కార్తీక్ దీప ఆలోచనుల్తో సౌర్యని చూసుకోకుండా  నాలుగు  అడుగులు ముందుకు వేసి మళ్ళి ఎందుకో వెనకకు తిరిగి సౌర్యని చూసి రౌడీ అని పిలుస్తాడు. ఇక్కడే ఎం చేస్తున్నావు స్కూల్ కి వెళ్ళకుండా అని అడిగితే మా నాన్న తొందరగా రావాలి అని దేవుడుకి దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్ళాను అని చెప్తుంది. మీ నాన్న గురుంచి మీ అమ్మ చెప్పలేద అని అనగానే మీకు తెలుసా కదా మీరు చెప్పరా…నాదరికి తెలుసు ఎవరు చెప్పారు అని ఇంకా చాల మాటలు అడుగుతుంది కర్తిక్ ని సౌర్య . తను అడిగిన ప్రశ్నలకు కార్తీక్ నిర్గంతపోయి చూసి ఎం అయింది సౌర్య నీకు …..వెళ్ళు మీ అమ్మ నే కోసం వెతుకుంటుంది అని అక్కడ అనుంచి పంపినా. కార్తీక్ నాన్న హృదయం కదిలిపోతుంది తన బాధని చూసి…..కట్ చేస్తే దీప స్కూల్ కి వచ్చి వాచ్ మాన్ ని తిడుతుంది పిల్ల బయటకు వెళ్తుంటే పట్టించుకోకుండా ఉన్నందుకు…ఇంతలో హిమ రెండు బ్యాగ్లు తీసుకురావడం చూసి సౌందర్య, ఆనంద్ రావు లు ఆర తీయగా సౌర్య ఎక్కడికి వెళ్లినట్టు అనిపించి సౌందర్య బయటకు బయలుదేరుతుంది………

కార్తీకదీపం 661 ఎపిసోడ్ హైలైట్స్:-

హిమ పెద్దమనవరాలా…. పెద్దమనవరాలు ఎవరు నానమ్మ అని అడగగానే హేమకి ఏదో ఒకటి సర్ది చెప్పి లోపలి పంపేస్తుంది సౌందర్య . దాంతో ఆదిత్యకి కోపం వచ్చి ‘దాచి పెట్టండి….. ఇంకా దాచి పెట్టండి….. దాచి పెట్టి హిమ దృష్టిలో వాళ్ళ నాన్న ఇంకా మంచివాడు అని చిత్రికరించండి…. అసలు నిజం హిమకి చెప్తే హిమే వాళ్ళ నాన్నని అమ్మ దగ్గరికి తీసుకు వెళ్తుంది అని మీరు ఎందుకు ఆలోచించడం లేదు’ అని అడుగుతాడు. ఇంతలో సౌందర్య అడిత్యని అరిచి ముంది సౌర్య ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాలి అని బయటకు వెళ్తుంది.

దీప అన్ని చోట్లు వెతుకుంటూ చివరికి మల్లి ఇంటికి వస్తుంది సౌర్య అక్కడికి వచిందేమో అని అక్కడ పడుకుని ఉన్న సౌర్యని చూసి ‘అత్తమ్మ…. అత్తమ్మ….. ‘ అని ఏడుస్తూ పిలిచి సౌర్యని లేపుతుంది ఇంతలో సౌందర్య గాబరాగా కార్ దిగి వస్తుంది  దీప ‘ఏంటి అత్తమ్మ ఇది నువ్వు ఎం అయ్యిపోతున్నావ్ నేను ఏమి అయిపోవాలి అనుకుంటున్నావు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయావు నేను నీ కోసం ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నానో తెలుసా’ అని అంటుంది .  అది విన్న సౌందర్య ఊరుకేవే ఇప్పుడు ఎం అవ్వలేదుగా సౌర్య క్షేమంగానే తిరిగి వచ్చిందిగా బాధపడకు’ అని అంటుంది. అప్పుడు దీప ‘ఎం క్షేమం ఇంకా ఎన్నాళ్ళు అయినామా బ్రతుకులు ఇంతేగా అని అనగానే నా బిడ్డ నేను ఎప్పటికి మనశాంతిగా బ్రతుకుతామో చుడండి మేడం’ అని సౌందర్యతో అంటుంది. దాంతో సౌందర్య బాధగా ‘ఎక్కడికి వెల్లవే హిమ నీ స్కూల్ బ్యాగ్ తీసుకు వస్తే నేను కంగారు పడి వెతుకుతూ వస్తున్నాను’ అని అంటున్తుంది. అది విన్న సౌర్య’ మేరు నా కోసం వెతికార నేను ఎక్కడికి వెళ్తాను మా అమ్మని వదిలి నేను ఏమైనా మా నాన్ననా ఏంటి’ ఏమి తెలియనట్టు అంటుంది.

అస్సలు స్కూల్ నుంచి ఎందుకు వెళ్ళావ్ సౌర్య అని దీప అడుగుతుంది. వెంటనే సౌర్య ‘ సౌర్య ఏంటి అమ్మ అత్తమ్మ అని ఎందుకు పిలవడం లేదు ఓఒ నేను పిలవు  వద్దు అని అన్నాననా అందుకా ఆ మాటలు విన్న సౌందర్య కనపడకుండా కంటతడి పెట్టుకుంటుంది అది చుసిన సౌర్య మీరు ఏడుస్తున్నారు మా కోసం ఎందుకు ఏడుస్తున్నారు మేము మీకు ఎం కాదు కదా అని అంటుంది. సౌర్య అనే మాటలను కదిస్తూ ఏంటి అత్తమ్మ ఇది తిండి కూడా తినకుండా ఎక్కడికి వెళ్లి పోయావు అని అంటుంది దీప. వెంటనే నేను అంటే నాన్నని వెతకడానికి వెళ్ళానుఅం, మరి నువ్వు ఎక్కాడికి వెళ్ళవు అమ్మ ఆకరికి స్కూల్ కి బాక్సులు కూడా తీసుకొని వెళ్ళకుండా, పక్కా ఇంట్లో తాళం కూడా ఇవ్వకుండా  వెళ్ళావు ఎక్కడికి వెళ్ళవమ్మ అంత అర్జెంటుగా  నాన్న గురుంచి ఎం అయినాతెలిసిందా నాన్నని ఇంటికి రమ్మని పిలవడానికి వెళ్ళవా, సౌర్య మీ కోసం ఎదురు చూస్తుంది అని చెప్పావా ఎం అన్నాడు నాన్న రాను అన్నాడా, నిను వద్దు అన్నాడా, నేను కూడా వద్దు అన్నాడా ఏమి అన్నాడా అమ్మ నాన్నా అని అడుగుతుంది సౌర్య. అప్పుడు దీప జరిగింది అంతా తలుచుకొని బాధపడుతూ నేను మీ నాన్న దగ్గరుకు ఏమి వెళ్ళలేదు అత్తమ్మ ఇంకా నువ్వు కూడా వెతకడం ఆపేయ్ అని అంటుంది. ఇంకేం వెతుకుతనమ్మ అని సౌర్య చెప్పి  మళ్ళి  మనస్సులో ఇలా అనుకుంటుంది  ‘నా ముందే తిరుగుతుంటాడుగా పట్టించుకోకుండా’ తలుపు తియ్యి అమ్మ తల స్నానం చేయాలి అనిపిస్తుంది అని అడుగుతుంది. దీప తలుపు తీస్తూ మేరు కూడా రండి మేడం అని సౌందర్యాని కూడా లోపలికి  పిలుస్తుంది. నిజం తెలిసిన సౌర్య కావాలనే సౌందర్య బాధ పడాలి అనే  ‘మేడం రండి మేడం లోపలికి’  అని అంటుంది. ఆ మాటలు విన్న సౌందర్య మనస్సులో ఏడుస్తూ ఏం అయ్యిపోతున్నారే మీ తల్లి కుతురులు ఇద్దరూ ఇంకా ఇలాగె వదిలేస్తా ఎం అయ్యిపోతరే ‘అని అనుకుంటూ ఇంట్లోకి వస్తుంది.

కట్ చేస్తే మౌనిత తన ఇంటి దగ్గరుకు వచ్చి నేను ఎం అయిన ఎక్కువు మాట్లాడన అని అనుకుంటూ. తన ఒంట్లో వంట మనిషి ప్రియమణిని పిలిచి జరిగింది అంత చెప్తూ నేను ఎం అయినా ఎక్కువ మాట్లాడనా అని అడుగుతుంది. అప్పుడు ప్రియమణి అది ఎక్కువ చేసినట్టు కాదు అహి మీ ప్రేమ అని సర్దిచేప్తుంది. దాంతో సంతోషంగా ఫీల్ అయిన మౌనిత నువ్వు ఒక్క దానివేనే నా ప్రేమని అర్ధం చేసుకుంది అని అంటుంది. ఆ మాటకు ప్రియమణి మౌనితకి కౌంటర్ ఇస్తూ నేను కాదమ్మా అర్ధం చేసుకోవాల్సింది ఆ కార్తీక్ బాబు అర్ధం చేసుకోవాలి లేకపోతే మేరు మీ ప్రేమని త్యాగం చేయాల్సిందే అని అంటుంది. ఆ మాట మౌనితకి కోపం వచ్చి  సర్లే వెళ్లి అన్నం పెట్టు అని ప్రొఇయమణిని అక్కడ నుంచి  పంపేస్తుంది.

ఇంతలో ఇక్కడ దీప వాళ్ళ ఇంట్లో సౌందర్య కూర్చొని ఉంటుంది సౌర్య తలస్నానం చేయడానికి వెళ్తుంది  దీప మంచి నీళ్ళు తేచ్చి ఇస్తుంది. అప్పుడు సౌందర్య ‘రా ఇక్కడ కూర్చో అని దీపను పక్కన కుర్చోపెట్టుకుంటుంది వెంటనే దీప సౌందర్యాని గట్టిగ పట్టుకొని ఏడుస్తుంది’. అప్పుడు సౌందర్య ‘నేను నీకేం చెయ్యలేఖపోతున్ననే నువ్వు ఎక్కడ విరక్తి చెంది వాడు వద్దు అనుకున్తవో అని  అని నాకు భయం వేస్తుంది సౌ, దీపలో నమ్మకాన్ని పెంచడానికి  నేను నీకు ఒక కధ చెప్తాను అని  ఒక కొవ్వొత్తి కధ చెప్తుంది సౌందర్య. దీప నేను నిరుత్చాహ పడను అత్తయ్య అని అంటుంది ఇంతలో సౌర్య స్నానం చసి వస్తుంది దీప నీకు నేను పాలు తీసుకొని వస్తాను అని వంటింట్లోకి వెళ్తుండగా సౌందర్య ‘రా సౌర్య నేను నీకు తల తుడుస్తాను అని అంటుంది ‘ దీప కూడా వంటింట్లోకి వేల్లిది కూడా ఆగి అక్కడే నుంచొని వింటూ ఉంటుంది   అప్పుడు సౌర్య ‘ వద్దు అండి మీరు గొప్పవాళ్ళు కదా మీరు నాకు తల తుడవడం ఏంటి’ అని అంటుంది అప్పుడు సౌందర్య మేము గొప్ప వాళ్ళమని నాకు చెప్పాన అయ్యో మీరు ఏం చెప్పారు అన్ని మేమే అర్ధం చేసుకోవాలి, మీరు ఇంటికి వెళ్ళండి అందరు మీ కోసం ఎదురు చూస్తుంటారు మీరు అందరు కలసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యండి మాదేముంది మా నాన్న లేదు కదా మా నాయనమ్మ రాదు కదా ఎక్కడున్నాడో ఎవ్వరు చెప్పారు మా అమ్మ అయితే అస్సలు చెప్పదు ఎప్పుడు ఇద్దరమే ఉంటాం అమ్మ వంట చేసుకుంటుంది నేను రాసుకుంటూ ఉంటా పడుకునే ముందు అమ్మని అడుగుతాను మా అమ్మ ఎప్పుడు మా నాన్న గురుంచి చెప్పనే చెప్పదు నేనేమో పిచిధనిల మా నాన్న ఎలా తీసుకు రావాలో అని ఆలోచిస్తూ పడుకుంటాను ‘ అని సౌర్య మాట్లాడుతుంది. దాంతో సౌందర్య బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది విన్న దీప సౌర్యని కోప్పడుతూ ‘ అత్తమ్మ అససలు ఎం మాట్లాడుతున్నావో  నీకు అర్ధం అవ్వుతుంద అని అంటుంది. సౌర్య కూల్ గా ‘నువ్వు ఆగమ్మ నాకు ఇప్పుడు ఎవరు ఎం మాట్లాడుతున్నారో తెలుసుకోగాలిగెంత తెలివి ప్రేఇగి పొయింది’ అని లోపలి వెళ్ళిపోతుంది. ఇంకా దీప ఆలోచనలో పడుతుంది అత్తమ్మ ఎం తెలుసుకుంది ? ఎం జరగబోతుంది ? అని టెన్షన్ పడుతూ ఉంటుంది .

మిగిలిన వివరాలు కొరకు తరువాయు భాగం లో చూడండి…….

కమింగ్ అప్ లో :-

సౌందర్య కార్తీక్ తోటి గొడవ పెట్టుకుంటుంది ఆ కోపవేసంలో కార్తీక్ ని చెయ్యి చేసుకుంటుంది అది చుసిన హిమ వాళ్ళ నాన్నని అక్కడ నుంచి కోపం గ తీసుకొని వెళ్తుంది……

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *