Neeli Neeli Akasam Lyrical Song

Neeli Neeli Akasam Lyrics In Telugu

Neeli neeli Aakasam song is from the movie “30 rojulalo preminchatam ela”. The title is creating curiocity that too Pradeep Machiraju and Amritha Aiyer are playing as the leading roles.  This “Neeli neeli Aakasam” song is a good feel molody song written by Chandra Bose garu and music is from “Anoop Rubins”. As useual for every movie there will be a trending song. From this movie this may be a good and heart touching song.  “Listen this melody”

నీలి నీలి ఆకాశం, ఇద్దాం అనుకున్నా,
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని, మానెస్తూ ఉన్నా,
నెలవంకను ఇద్డమనుకున్నా, ఓ! హో! ఓ! నీ నవ్వుకు, సరిపోదనుకున్నా,
నువ్వే నడిచేటి తీరుకే, తారలు మొలిచాయి నెలకే,
నువే వధిలేటీ శ్వాసకే, గాలులు బ్రతికాయీ చూడవే,
ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే.
నీలి నీలి ఆకాశం, ఇద్దాం అనుకున్నా,
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని, మానెస్తూ ఉన్నా.

ఓహో! వానవిళ్ళులో ఉండని రంగు నువ్వులే,
ఏ రంగులా చీరను నీకు నెయ్యలే,
నల్ల మబ్బులా, మెరిసే కళ్ళు నీవిలే,
ఆ కళ్ళకు కాటుక ఎందుకేట్టాలే,
చెక్కిలిపై చుక్కగా, దిష్టే పెడతారులే,
నీకైతే తనువంతా, చుక్కను పెట్టాలే,
ఏదో ఇవ్వాలి కానుక, ఎంతో వెతికాను ఆశగా,
ఏదీ నీ సాటి రాధిక, అంటూ ఓడాను పూర్తిగా,
కనుకే ప్రాణమంత తాళి చేసి, నీకు కట్టన,

నీలి నీలి ఆకాశం, ఇద్దాం అనుకున్నా,
నీ హృదయం ముందర, ఆకాశం చిన్నది అంటున్నా,
ఓహో! అమ్మ చూపులో, వోలికే జాలి నువ్వులే,
ఆ జాలికి మారుగా ఏమీ ఇవ్వాలి,

నాన్నవేలితో నడిపే ధైర్యమే నీదే,
నీ పాపనై పసి పాపనై, ఏమీ ఇవ్వాలి,
దయ కలిగిన దేవుడే, మనలను కలిపాడులే,
వారమోసిగే దేవుడికే, నేనేం తిరిగివ్వాలి !!,
ఏదో ఇవ్వాలి కానుక, ఎంతో వెతికాను ఆశగా ఏది నీ సాటి రాధికా, అంటూ అలిసాను పూర్తిగా,

కనుకే మళ్లీ మళ్లీ జన్మనెత్తి, నిన్ను చేరన,
నీలి నీలి ఆకాశం, ఇద్దాం అనుకున్నా,
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని, మానెస్తూ ఉన్నా.

Neeli Neeli Akasam Lyrics Song in English

Neeli Neeli Akasam Iddam Anukunna Mabbulu Ninne Kammesthayani,
Manesthu Unna,Nelavankanu Iddamanukunna,

Oh! Ho! Oh! Nee Navuku, Saripodhantunna,
Nuve Nadicheti Teerukey, Tharalu Molichayi Nelakey,
Nuve Vadhileti Swasake, Galulu Brathikayi Chudavey,
Intha Goppa Andha Gattheki Emi Ivane. Neeli Neeli Akasam,
Iddam Anukunna, Mabbulu Ninne Kammesthayani, Manesthoo Unna.

Oh! Vanavillulo, Undani Rangu Nuvule,
Ye Rangula Cheeranu Neeku Neyale, Nalla Mabbula,
Merise Kallu Neevile,
Aa Kallaku Katuka Endhukettale,
Chekkilipai Chukkaga, Dishte Pedatharule,
Neekaithe Tanuvantha, Chukkanu Pettale,
Edo Ivali Kanuka, Entho Vethikanu Asaga,
Edi Nee Saati Radika, Antu vodaanu Poorthiga,
Kanuke Pranamantha Thali Chesi, Neeku kattana

Neeli Neeli Akasam, Iddam Anukunna, Nee Hrudhayam Mundhara,
Akasam Chinnadhi Antunna,

Oh! Amma Choopulo, Volike Jali Nuvule,
Aa Jaliki Maruga Emi Ivale,
Nanna Velitho Nadipe Dhairyame Neede,

Nee Papanai Pasi Papanai,
Emi Ivale Dhaya Kaligina Devude,
Manalanu Kalipadule, Varamosige Devudike,
Nenem tirigivale Edo Ivali Kanuka Entho Vethikanu aasaga,
yedi Nee Sati Radhika, antu alisanu poorthiga,
Kanuke Malli Malli Janmanetthi Ninnu Cherana,

Neeli Neeli Akasam, Iddam Anukunna,
Mabbulu Ninne Kammesthayani, Manesthu Unna.

Lyrics : Chandra Bose
Singars : Sid Sriram, sunitha
Music : Anup Rubens
Movie : 30 Rojulalo Preminchatam ela

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!