Super Cute Song Lyrics, Bheeshma Movie, Nithin

Super Cute Song lyrics in Telugu

హు ఆయే  ఆయే య్యే హ్మ్…
హు ఆయే ఆయే య్యే హ్మ్…

హా ని నవ్వేమో సూపర్ క్యూటే
ని వైట్ చున్ని సూపర్ క్యూటే
ఓ లుక్‌ తోటి పెంచవే నాలో హార్ట్ బీటే

హు ఆయే ఆయే య్యా..

నీ నడకేంతో సూపర్ క్యూటే
నీ ఔట్ లూక్‌కే సూపర్ క్యూటే
నా కళ్ళకే నువ్వు మిస్ వర్ల్డ్ కన్నా అప్‌డేట్ ఏ

సునామీ లాగ పిల్ల అందాలే ఇల
అల్లేస్తే ఏల న దిల్ ఫట్టే
వొరచుపు వల పడేస్తే అలా పడుంటానిల
ని కాలి వెంటే

నువ్వు ఒప్పుకుంటే పిల్ల
నువ్వు నేనిల లవ్వాడేశిల న లైఫు సెట్టె
ఆ కస్సు మంటే ఎల
కోపంలో కూడా అంత అందమేంటే
న మాటే విన వెంటే

హు ఆయే ఆయే య్యా
మన జంటే సూపర్ క్యూట్ ఏ
హు ఆయే ఆయే య్యే
హు అయి అయి య్యే

ని కోసం ఎంత చేసిన న లీఫీ రాసి ఈక్చిన
కాస్థైనా కనికరించవే ఊ పిసినారి

నువ్వెన్‌తో వెతికి చూసిన
లోకాలే జల్లెడేసిన
న లాంటి వాడు ధోరకదే ఊ సుకుమారి
నేతో ఉండే ఫెల్లింగే సూపేరీ
నాతో కొంచెం ప్లయింగే ఆపెయ్యవే
నాటీ బ్యూటీ టోర్టూరీ పెట్టకే
ఇలా మన ఫూటూరేని సెట్ చెయ్యవే

నా మాటే విణవెంటే
హు అయి అయి య్యా
మన జంటే సూపర్ క్యూట్ ఏ
హు అయి అయి య్యా

Super Cute Lyrical Song in English, Bheeshma Movie, Nithin

Hu ayi ayi yeah hmm…
Hu ayi ayi yeah hmm…

Ho ni navvemo super cute ye
Ni white chunni super cute ye
oo lookku thoti penchave naalo heartbeate

Hu ayi ayi yeah..

Ni nadakento super cute ye
ni out lookke  super cute ye
naa kallake nuvu miss world kannaa updatee

Tsunami laaga pilla andhale illa
allesthe yella na dillu phatte
vorachupu vala padesthe ala paduntanila
ni kaali vente

Nuvvu oppukunte pilla
nuvvu nenilla lavadesi na lifu sette
aa kassu mante ella
kopamlo kuda antha andhamente

na maate vinavente

Hu ayi ayi yeah
mana jante super cute ye
Hu ayi ayi yeah
Hu ayi ayi yeah

Ni kosam entha chesina na life ye rasi ichhina
kasthaina kanikarinchave oo pisinaari

Nuvventho vethiki chusina
lokale jalledesina
naa lanti vaadu dhorakade oo sukumari
nitho unde feelinge superee
natho konchem playinge apeiyyave
naughty beauty torturee pettake
ila mana futureni set cheyyave

Naa maate vinavente
Hu ayi ayi yeah
mana jante super cute ye
Hu ayi ayi yeah

Details Of Song are Below

SongSuper Cute
Movie- Bheeshma
Lyrics – Shreemani
Singer – Nakash Aziz
Starring: Nithiin, Rashmika Mandanna
Director- Venky Kudumula
Music Label- Aditya Music

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!