Whattey Beauty Song Lyrics | Bheeshma Movie | Nithin

Whattey Beauty lyrical Song in Telugu

From Bheeshma Movie a new song promo is released named as “WHATTEY BEAUTY SONG”.  Actor Nithin acts as Hero and Rashmika Mandanna acts as Heroin under the direction of Venky Kudumula.

In this  Song nithin and rashmika mandanna both danced well and rock the floor. When I was listening to this song, I couldn’t dance. That’s why iam providing Whattey Beauty Song Lyrics & You can also hear this song.

వాటే వాటే వాటే బ్యూటీ నువ్వు యాడ ఉంటే ఆడ్‌నే ఊటి
తిప్పుతుంటే నడుమే నాటీ న కండ్లెయ్ చేసే కంత్రి డ్యూటీ

నువ్వు ధగ్గర కోస్తాన్టే  సల్లగా సలి పెడతంధెయ్
ధూరమెల్లి పోతాంటె మస్తు ఉడక పోస్తాన్ధెయ్ ధేయ్

టైట్ హగ్ ఇచ్చి ట్యాటూ ల అంటు కొరాదేయ్ రా రాదే

ట్వింకల్ ట్వింకల్ ట్వింకల్ లిటిలి స్టారు
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరు లేరు

యేసయి ట్వింకల్ ట్వింకల్ ట్వింకల్ లిటిలి స్టారు
తెరిచుంచెయ్ వే పోరీ ఫ్రంటు డోరు

సూడకె చిట్టి మంటలు పుట్టి ఫైయర్ ఇంజన్ తిరుగుతాన్డె గంటలు కొట్టి
రైలు ఇంజన్ ల కూతలు పెట్టి టైమ్ అంతా గడిపేయకు మాటలతోటి

ఎండల్లో నువ్వు తిరుగోదే సూర్యునికె చెమటట్తిదే
ఇంత అంధాన్నే దాచొద్ధె ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ అయిపొదే

ట్వింకల్ ట్వింకల్ ట్వింకల్ లిటిలి స్టారు
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరు లేరు

యేసయి ట్వింకల్ ట్వింకల్ ట్వింకల్ లిటిలి స్టారు
తెరిచుంచెయ్ వే పోరీ ఫ్రంటు డోరు

నువ్వు కూర్సున్న యే సీటై నా స్వర్గానికి డైరెక్ట్ గా అది ఫ్లైట్ అయిన
ఇన్నలుగా సింగల్ గా ఉన్న నీ ఫోటో కె నేను ఫేమ్ అయిపోనా

నువ్వు కాలు మోపిన చోటే ఈ భోమికి బ్యూటీ స్పాటే
ఫారిన్ లో నువ్వు పుట్టుంటే తెల్లొలంత డక్కౌటె యే యే

ట్వింకల్ ట్వింకల్ ట్వింకల్ లిటిలి స్టారు
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరు లేరు

యేసయి ట్వింకల్ ట్వింకల్ ట్వింకల్ లిటిలి స్టారు
తెరిచుంచెయ్ వే పోరీ ఫ్రంటు డోరు

Whattey Beauty lyrical Song in English

Whattey whattey whattey beauty nuvvu yada unte aadne ooty

tipputhunte nadumu naughty na kandley chese kanthri duty

Nuvvu dhaggarakosthantey challaga chali pedathandhey
dhooramelli pothuntey masthu vudakaposthan dhey dhey

Tight hug icchi tattoo la antukoraadhey raaradhey

Twinkle twinkle twinkle littlu starru
amma ayya intlo yavaruu leruu

Yesei
twinkle twinkle twinkle littlu starru
terichuncheive pori frontu dooru…

soodake chitti mantalu putti fire engine tiruguthandey gatala kotti
rail engine la koothalu peeti time antha gadipeyaku matalathoti

endallo nuvvu tirugodhey suryunike chematattidhe
intha andhanne dachoddhe income tax raid ayipoddhe

Twinkle twinkle twinkle littlu starru
amma ayya intlo yavaruu leruu
twinkle twinkle twinkle littlu starru
terichuncheive pori frontu dooru…

nuvvu kurchunna ye seat ayina swarganiki adhi flight ayina
innaluga single ga unna nee photo ke nenu fame ayipona

nuvvu kaalu mopina chote ee bhomiki beauty spoteyy
foreign lo nuvvu puttuntey thellolantha duckoutey

Twinkle twinkle twinkle littlu starru
amma ayya intlo yavaruu leruu
twinkle twinkle twinkle littlu starru
terichuncheive pori frontu dooru…

Song: Whattey Beauty Lyrical Song
Movie: Bheeshma  (Single forever)
Key Roles: Nitin, Reshmika Mandanna
Director: Venky Kudumula
Composer: Mahati Swara Sagar
Singer: Dhanunjay, Amala Chebolu
Music Label: Aditya Music

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!