2024 Bajaj chetak premium

2024 Bajaj Chetak Premium E-Scooter is Launched

2024 Bajaj Chetak Premium E-Scooter is Launched:

Bajaj is one of the most popular brand in India and created their own footprint in automobile industry. Already we know Bajaj company launched an E-Scooter (Electric Vehicle) named chetak, but now on 5th January 2024 Bajaj company launched an updated version of Chetak premium E-Scooter .Old Version of Bajaj Chetak has an LCD display but in this new version they assembled 5-inches TFT display and many more features too.

 

2024 bajaj chetak premium

Bajaj Chetak Variants:

Chetak is available in 2 variants(urbane, Premium). But the 2 variants are quite similar. Due to this updated chetak premium the gap between the 2 variants is widen up. Bajaj Chetak urbane is the basic version but more affordable. while Bajaj Chetak Premium is more Expensive and rich look when compared to basic one.

Pricing:

Company has decided Starting Price of Chetak Urbane is Rs.1,15,001/- where as starting price of Chetak Premium is Rs.1,35,463/-. These are Delhi Ex-Showroom prices.

Features: 

Updated Chetak has a battery of 3.2 Kilo watt and also for one charge it can travel up to 128 km. Maximum speed of updated Chetak is 73  Kmph.

More over Bajaj company offers to the customers a Tech Pack as an option. Through Tech Pack  we can handle features like turn-by-turn navigation, music, call controls, hill hold mode. Also it has features like self- cancelling turn indicators, electric handle and steering locks, seat switches, helmet box lamp, reverse gear mode etc.

కొత్త సంవత్సరంలో కొత్త బజాజ్ చేతక్  వేరియంట్ మార్కెట్లోకి:

మన అంధరికి తెలుసు బజాజ్ కంపెనీ ఎంత పెద్ద ఆటోమొబైల్ కంపెనీనో. ఎన్నో సంవత్సరాలా నుంచి ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న సంస్థ ఎన్నో వీబీన్నమైయిన కార్లు , స్కూటర్స్ , బైక్స్ మనకు అంధించిన సంస్థ. ఆ జనరేషన్స్ తగ్గ టెక్నాలజీని తెలుసుకొని అంధుకు తగ్గట్టుగా మనకు నన్యమైన  ఆటోమొబైల్సును ఇప్పటి దాకా అందిస్తూ వచ్చింది.

ధర వివరాలు:

ఈ సంవత్సరం 2024 jan 5 వ తారికున అప్డేటడ్  చేతక్ స్కూటర్ని మార్కెట్లోకి ప్రేవేశ పెట్టింది. ఈ స్కూటర్ 2 వేరియంట్లలో లబయం అవుతున్నాయి ఒకటి అర్బనే  ఇంకొకటి ప్రీమియం. వీటి ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ. 1,15,001/- , రూ 1,35,463/- గా కంపెనీ నిర్ణయించింది.

చేతక్ ఫీచరసు:

అప్డేట్డ చేతక్ 3.2 kw బ్యాటరీ అమర్చారు అందువలన ఈ స్కూటర్ ఒక చార్జితోనే 128 km వెళుతుంది. దీని మాక్సిమం స్పీడ్ 73 kmph. 

ఇందులో కొత్తగా 5 అంగుళాల TFT displayను అమర్చారు. అంతే కాదు బజాజ్ కంపెనీ వినియోగధరులకి ఒక కొత్త టెక్ పక్క ను ఇస్తుంది దేని ద్వారా టర్న్- బై – టర్న్ నేవిగషన్ , మ్యూజిక్, కాల్ కొంతరోల్స్, హిల్ హోల్డ్ మోడ్ వంటివి ఉంటాయి. అంతే కాకుండా ఇంకా సెల్ఫ్ కె న్సిలింగ్

టర్న్ ఇండికేటర్స్, ఎలెక్ట్రిక్ హాండిల్, స్టీరింగ్ లాక్, సీట్ స్వి టచ్సే ,హెల్మెట్ బాక్స్ లాంప్, రివర్స్ గేర్  మోడ్ ..

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *