Ather 450 Apex Features, Price:
Ather is one of the largest electric scooters manufacturer in India. Now-a-days in India lot of people looking for electric vehicles even government also encourages a lot in manufacturing of electric vehicles, so many companies are trying to produce Ev vehicles and make experiments and invents different features according to the people’s taste and their comfort. So Ather energy is also one of the leading manufacturer electric scooters based in Bangalore.
Ather did many discoveries and help to the EV Industry, For the first time they introduced to the automobile industry touch screen display to the scooter, this is the first company to manufacture chassis with aluminum, not only these features they invented many features like mid-mounted motor, belt driven transmission, fast charging, reverse mode, auto hold, OTA etc they introduced.
By 2023, it will be ten years since Ather started the company. So by celebrating its ten year anniversary, Ather company has launched a new electric scooter called Ather 450 Apex.
Design and Color of Ather 450 Apex:
It is available in only on color named Indium Blue. Now coming to its design it is quite similar to previous variants but the only difference is they fixed transparent side panels under the seat and we can see inside red color chassis and front body looks in indium blue color.
Motor and Speed:
Motor is the main difference when compared to previous variants of Ather. In previous variants only 6.4 KiloWatt power motor only but in Ather 450 Apex 7 KiloWatt power they fixed. It is generated torque 26 newton meter and its Top Speed is 100Kmph, it picks speed from 0 to 40 Kmph within 2.9 secs.
Battery and Driving Modes:
They didn’t change Battery when compared to previous variants. It has 3.7 Kwh Battery but they improved range, it can travel 157 kms for single charge. It has totally 5 driving modes here they newly introduced mode is warp+, in this mode this Ather 450 Apex scooter touch the top speed 100 kmph. Another driving mode is Magic Twist, in this mode if thorttle turn in reverse direction to 5- 15 degrees regenerative brakes are applied and the speed of the scooter is gradually slow down finally it stops.
Price of Ather 450 Apex:
Ather is launched this Apex 450 scooter Ex- Showroom price is Rs. 1,89,000/- in market.
ఎథర్ 450 అపెక్స్ (Ather 450 Apex in Telugu):
ఈ మద్య భారత ప్రబుత్వం ఎలెక్ట్రిక్ వాహనాలు కొనమని ప్రజలని బాగా ప్రోత్చహిస్తుంది. అందువలన చాలా పెద్ద పెద్ద కొంపనీలు ఎలెక్ట్రిక్ వాహనాలు తయారు చేయడం మొదలు పెట్టాయి. అయితే కేవలం ఎలెక్ట్రిక్ స్కూటర్లు తయారీ చేసే కంపెనీ ఎథర్, మన అందరికీ తెలుసు ఎథర్ ఎంత మంచి కొంపనియో. అస్సలు ఈ కంపనీ EVలో ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త కొత్త ఫీచర్స్ ని ఇండస్ట్రికి పరిచయం చేసింది.
డిజైన్ మరియు కలర్:
ఎథర్ కంపెనీ ఈ 450 అపెక్స్ లో ఇండియం బ్లూ కలర్ మాత్రమే విడుదల చేసింది. ఇక దీని డిజైన్ దగ్గరకి వస్తే ముందు మొత్తం లుక్ ఇండియం బ్లూ కలర్ లో ఉంటుంది. ఇక వెనుక భాగనికి వస్తే సీట్ కింద సైడ్ ట్రాన్సపరెంట్ పానెల్ అమార్చింది దీనివలన లోపల భాగం రెడ్ కలర్ ఫ్రేమ్ మనకి కనిపిస్తుంది.
మోటార్ మరియు స్పీడ్ :
ఎథర్ పాత వారియంట్స్ లో 6.4 kw పవర్ ఉన్న మోటార్ని అమర్చారు కానీ ఈ ఎథర్ 450 అపెక్స్ లో 7 kw పవర్ ఉన్న మోటార్ని అమర్చారు. దీనివలన ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 100 kmph దాకా ఉంటుంది అని ఎథర్ కంపెనీ తెలిపింది. ఈ అపెక్స్ 450 కేవలం 2.6 secs లోనే 40 kmph వేగాన్ని అందుకుంటుంది.
బ్యాటరీ మరియు డ్రైవింగ్ మోడ్స్:
బ్యాటరీలో మాత్రం ఎలాంటి మార్పు లేదు పాత వారియంట్స్ లో ఏ బ్యాటరీ అయితే ఉపయోగించారో అదే బ్యాటరీ ఈ అపెక్స్ 450లో కూడా వాడారు. ఇందులో 3.7 kwh బ్యాటరీ ని ఉపయోగించారు. ఇది ఒక చార్జికి 157 kms వరకు ప్రయాణం చేయకలదు. దీనికి మొత్తం 5 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి అందులో రెండు మాత్రం కొత్తగా అమర్చారు అదేంటంటే Wrap+ మరియు Magic Twist. Wrap+ మోడ్లో మనం స్కూటర్ని టాప్ స్పీడ్ 100 kmph దాకా తీసుకొని వెళ్ళవచ్చు. ఇంకా మ్యాజిక్ ట్విస్ట్ లో మనం స్కూటర్ యొక్క త్రోటల్ని రివర్స్ లో 5 నుంచి 15 డిగ్రీలు దాకా తిప్పితే స్కూటర్ మెల్లగా స్లో డౌన్ అయ్యి చివరికి ఆగపోతుంది.
ఎథర్ 450 అపెక్స్ ధర (Ather 450 Apex Price) :
దీని ఎక్స్ – షోరూం ధర రూ. 1,89,000/- గా ఎథర్ కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేసింది.
Leave a Comment