Boycott Maldives Slogan is trending in India:
Nowadays in India boycott Maldives Slogan is hearing because recently Indian Prime Minister Narendra Modi visited lakshadweep and he encourages our Indians to go tour in lakshadweep it is also good tourist spot, he tweeted like this. Later Maldives minister Zaheed Rameez are made comments on Indians and their lifestyle about providing cleanness and curry smell may come in lakshadweep like he tweeted in twitter. One more minister Maldives Deputy Minister Mariyam Siyona also made comments on our Prime Minister like this “Modi becomes as a puppet in the hands of Israel” she tweeted in her twitter account.
After all these tweets Bollywood Actors Salman Khan, Akshay Kumar, Kangana Ranaut, Sachin Tendulkar also tweeted by putting #boycottmaldives.
Later Maldives government suspended those minister who are tweeted against to India. Now Maldives government says apologies to India these are all tweets are their own feelings not ours.
Maldives economy is totally based on tourism only. From India every year lot people went Maldives for tourism also we are giving protection to them also. Now they are commenting on us. If India will get anger then Indians will Boycott Maldives in this way we will effect on their economy.
After elections in Maldives china supported government took the power. So the dominance of China, Turkey, Pakistan is more on Maldives. That’s why now Maldives behaviour is totally changed. So their ministers are openly challenged our Indian Government.
So our Indians also take the slogan Boycott Maldives.
బోయీకట్ మాల్దీవ్స్ హేష్ టాగ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది :
ఏంటి ఈ బోయీకట్ మాల్దీవ్స్:
ఇప్పుడు భారత్ లో ట్రెండింగ్ హేష్ టాగ్ ఇదహే ఇంతకీ మాల్దీవ్స్ కి మనకి ఏంటి ప్రాబ్లం అంటే, ఈ మద్యనే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు లక్ష్యద్వీప్ వెళ్ళి అక్కడ బీచ్ లు కూడా బాగున్నాయి అని ఇది కూడా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అని తన ట్విటర్ కాతాలో ఫోటోస్ తో పాటు ట్వీట్ చేశారు.
అది చూసి మాల్దీవ్స్ మంత్రి జహీద్ రమీజ్ తన ట్విటర్ కాతాలో ఇలా ట్వీట్ చేశారు ‘ భారత్ టూరిజంలో మాతో పోటీనా మేము మా టూరిస్ట్ ప్రదేశాలని చాలా శుభ్రంగా ఉంచుతాము అధె భారత్ లో అయితే వాసనా వస్తుంది’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తరువాత అధె మాల్దీవ్స్ కి చెందిన డిప్యూటీ మంత్రి మరీయం సియోనా ఆమె కాతాలో మన ప్రధాని మోడీ గురుంచి ఇలా ట్వీట్ చేశారు ‘మోడీ ఇజ్రాయల్ చేతిలో ఒక పప్పెట్’ అని పోస్ట్ చేశారు. ఇలా మన దేశాన్ని మన ప్రధానిని వాళ్ళు అవమానించారు.
ట్విటర్ ఇలా ట్వీట్స్ చూసిన తర్వాత మన బాలీవుడ్ అక్టోరస్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కంగనా మరియు క్రికెట్ ర్ సచిన్ టెండూల్కర్ కూడా బోయీకట్ మాల్దీవ్స్ అన్న హేష్ టాగ్ తో ట్విటర్ లో పోస్ట్ లు పెట్టారు. దానితో భారత్ మొత్తం ఈ హేష్ టాగ్ తో వీరల అయింది.
అస్సలు మాల్దీవ్స్ ఎందుకు భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది:
మాల్దీవ్స్ లో పోయిన ఎలెక్షన్స్ లో చైనా అనుకూల గవర్నమెంట్ ఏర్పడింది. అప్పటి నుంచి మాల్దీవ్స్ లో చైనా, పాకిస్థాన్, టర్కి పెత్తనమే ఉంటుంది. అస్సలు మొదటనుంచి మాల్దీవ్స్ కి ఎలాంటి సహాయం కావాలన్న భార్యతే సహాయం చేస్తుంది అది సెక్యూరిటీ విషయం అయిన, ఆర్ధిక విషయం అయిన సరే. అస్సలు మాల్దీవ్స్ ఎకానమీ అంతా టూరిజం మీదే ఆదర పది ఉంటుంది. అలాంటిది టూరిజం కింద మన భారత్ నుంచే చాలా మంది యాత్రికులు ప్రతి సంవత్సరం వెళుతుంటారు. అదే మన భయాత నుంచి యాత్రికులు అక్కడకి వెళ్ళాక పోతే మాల్దీవ్స్ ఎకానమీనే దెబ్బ తింటుంది. ఇలా ఎన్నో విదాలుగా మనం మాల్దీవ్స్ కి సహాయం చేస్తూనే వస్తున్నాం కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం చైనా చేతిలో ఉంటుంది. అందుకే ఇపుడు మాల్దీవ్స్ భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది.
చివరికి ఇదంతా చూసిన మాల్దీవ్స్ ప్రభుత్వం వల్ల ఎకానమీనే దెబ్బ తింటుంది అని తెలుసుకొని. ఆ మంత్రులను సస్పెండ్ చేసి భారత్ తో కళ్ళబెరానికి వచ్చింది. అది వాళ్ళ వ్యక్తిగత పోస్టలే తప్ప అందులో మా ప్రేమేయం ఏమి లేదు అని భారత్ ప్రభుత్వానికి నచ్చ చెప్పింది.
Leave a Comment